Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bellamkonda Sreenivas: ఒక్క సినిమా కూడా కంప్లీట్ చెయ్యట్లేదు.. మళ్ళీ ఇంకో సినిమాకు సైన్ చేశాడు!

Bellamkonda Sreenivas: ఒక్క సినిమా కూడా కంప్లీట్ చెయ్యట్లేదు.. మళ్ళీ ఇంకో సినిమాకు సైన్ చేశాడు!

  • December 13, 2024 / 08:12 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Sreenivas: ఒక్క సినిమా కూడా కంప్లీట్ చెయ్యట్లేదు.. మళ్ళీ ఇంకో సినిమాకు సైన్ చేశాడు!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas)  నుండి సినిమా వచ్చి 4 ఏళ్ళు కావస్తోంది. మధ్యలో హిందీ డెబ్యూ ఇచ్చాడు. ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో వినాయక్ (V. V. Vinayak) దర్శకత్వంలో రీమేక్ చేశాడు. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. తెలుగులో అయితే 2021 లో వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ (Alludu Adhurs) తర్వాత..అతని నుండి మరో సినిమా రాలేదు. కానీ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. సాగర్ చంద్ర (Saagar K. Chandra) దర్శకత్వంలో చేస్తున్న ‘టైసన్ నాయుడు’  (Tyson Naidu)  80 శాతం కంప్లీట్ అయ్యింది.

Bellamkonda Sreenivas

‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో ‘భైరవం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా చిత్రీకరణ దశలో ఉంది. వీటితో పాటు ‘చావు కబురు చల్లగా’ (Chaavu Kaburu Challaga)  అనే డిజాస్టర్ తీసిన దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటితో ఓ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ చేస్తున్నాడు. అలాగే ‘మాన్సూన్ పిక్చర్స్’ బ్యానర్లో కూడా ఓ మైథలాజికల్ మూవీ చేస్తున్నాడు. లుథీర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఇలా బెల్లంకొండ కంప్లీట్ చేయాల్సిన 4 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమ్ముడి గొడవపై మంచు విష్ణు క్లారిటీ.. ఏమన్నారంట!
  • 2 మా నాన్న దేవుడు.. కానీ ఆమె కోసమే పోరాడుతున్నా: మంచు మనోజ్
  • 3 రజనీకాంత్‌ @ 74... ఈ 18 విషయాలు మీకు తెలుసా?

అయినప్పటికీ మరో కొత్త సినిమాకు సైన్ చేశాడని సమాచారం. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘పొలిమేర’ (Maa Oori Polimera) దర్శకుడు అనిల్ విశ్వనాథ్ (Anil Vishwanath) చెప్పిన ఓ కథకి శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2025 ఫిబ్రవరికి బెల్లంకొండ డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది.

మరోపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) డేట్స్ కోసం ‘టైసన్ నాయుడు’ నిర్మాతలైన ’14 రీల్స్ ప్లస్’ వారు ఎదురు చూస్తున్నారు.అది చిత్రీకరణ దశలో ఉండగానే వరుసగా సినిమాలు ఒప్పేసుకుని వాటికి డేట్స్ ఇచ్చేస్తున్నాడు. మిగిలిన నిర్మాతలకు కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రవర్తన నచ్చడం లేదట. కానీ హీరోలని నిలదీయలేని పరిస్థితి నిర్మాతలది. ఏం చేస్తారు పాపం. అయితే 2025 లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుండి 2,3 వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.’

మోక్షజ్ఞ లైనప్ లో 5 కథలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Tyson Naidu

Also Read

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

related news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

trending news

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

6 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

7 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

13 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago

latest news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 day ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

1 day ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

1 day ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version