Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mokshagnya: మోక్షజ్ఞ లైనప్ లో 5 కథలా?

Mokshagnya: మోక్షజ్ఞ లైనప్ లో 5 కథలా?

  • December 13, 2024 / 08:10 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagnya: మోక్షజ్ఞ లైనప్ లో 5 కథలా?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞను (Nandamuri Mokshagnya) వెండితెరపైకి తీసుకురావడంలో ఆయన స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు బాలకృష్ణ మోక్షజ్ఞ కోసం నాలుగైదు ప్రాజెక్టులను ఫైనల్ చేసేశారని టాలీవుడ్ వర్గాల సమాచారం. మొదటగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో ఒక సినిమా లాంచ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ డైలమాలో పడిందనే టాక్ వినిపిస్తోంది. ఇది డెబ్యూ ప్రాజెక్ట్ అవుతుందా లేక రెండవ సినిమా అవుతుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

Mokshagnya

ప్రస్తుతానికి, మోక్షజ్ఞ డెబ్యూ గురించి నాగ్ అశ్విన్  (Nag Ashwin)  పేరు కూడా వినిపిస్తోంది. ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD)  వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్‌తో కలిసి మోక్షజ్ఞతో సినిమా చేయవచ్చని, ఇది భారీ స్థాయిలో ప్లాన్ అవుతోందని అంటున్నారు. ఒకవేళ మొదటి సినిమా కాకపోయినా, రెండో ప్రాజెక్ట్‌గా ఇది ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞను మొదటిసారి తెరపైకి తీసుకురావడంలో బాలకృష్ణ చాలా జాగ్రత్తగా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమ్ముడి గొడవపై మంచు విష్ణు క్లారిటీ.. ఏమన్నారంట!
  • 2 మా నాన్న దేవుడు.. కానీ ఆమె కోసమే పోరాడుతున్నా: మంచు మనోజ్

Mokshagnya

ఇక వెంకీ అట్లూరి (Venky Atluri)  దర్శకత్వంలో మోక్షజ్ఞ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ‘సార్’ (Sir), లక్కీ భాస్కర్’ (Luky Bhasker) వంటి సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్న వెంకీతో మోక్షజ్ఞ ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుందని అంచనా. ఇదే కాకుండా ఇటీవల ప్రకటించిన ‘ఆదిత్య 999’ సీక్వెల్‌లో మోక్షజ్ఞ నటించనున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ మోక్షజ్ఞకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మొత్తానికి, మోక్షజ్ఞ నాలుగు సినిమాలు ముగిసిన తర్వాత బోయపాటి శ్రీనుతో (Boyapati Srinu) భారీ యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్ ఉంటుందట. బాలకృష్ణ కెరీర్‌లో హిట్ చిత్రాలకు సూత్రధారిగా ఉన్న బోయపాటి, మోక్షజ్ఞను తగిన స్థాయిలో ప్రెజెంట్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో మోక్షజ్ఞ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని బాలకృష్ణ కోరుకుంటున్నట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే, బాలకృష్ణ తనయుడి కోసం నిశితమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని అనిపిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mokshagnya
  • #Nandamuri Mokshagnya
  • #venky atluri

Also Read

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

4 hours ago

5 hours ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

5 hours ago

latest news

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

8 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

9 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

10 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version