Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » సీతను గాలికొదిలేసిన బెల్లంకొండ శ్రీనివాస్ & కాజల్

సీతను గాలికొదిలేసిన బెల్లంకొండ శ్రీనివాస్ & కాజల్

  • February 28, 2019 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీతను గాలికొదిలేసిన బెల్లంకొండ శ్రీనివాస్ & కాజల్

“ఎన్టీఆర్ బయోపిక్” నుంచి తప్పుకొన్న తర్వాత తేజ ఇమ్మీడియట్ గా మొదలెట్టిన సినిమా “సీత”. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ చిత్రం షూటింగ్ టైమ్ లోనే కాజల్ & బెల్లంబాబు చేసిన హల్ చల్ చూసి చాలా రూమర్లు వచ్చాయి. ఏమైందో ఏమో కానీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అనంతరం అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఎంత సైలెంట్ అంటే అసలు ఇదొక సినిమా ఉందని జనాలు కూడా మర్చిపోయేలా.

  • ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “అంజలి సిబిఐ” రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “మిఠాయి”  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

షూటింగ్ మొదలై దాదాపు 8 నెలలు పూర్తికావస్తున్నా.. ఏదో బాహుబలి తీస్తున్నట్లు ఇప్పటికీ కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజైంది. కనీసం టీజరో, ఒక సాంగో రిలీజై ఉంటే బాగుండేది. బెల్లం బాబేమో తన తదుపరి చిత్రంలో బిజీ అయిపోవడం, కాజల్ ఎప్పుడో ఆ ప్రొజెక్ట్ ను పట్టించుకోవడం మానేయడంతో ఆ సినిమా రిలీజ్ మీద డౌట్లు మొదలయ్యాయి. అర్జెంట్ గా డైరెక్టర్ తేజా సినిమా గురించి ఏదో ఒక ఎనౌన్స్ మెంట్ ఇస్తే తప్పితే ఈ ఊహాగానాలు ఆగేలా లేవు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai
  • #Bellamkonda Sai Sreenivas
  • #Bellamkonda Sai Sreenivas latest news
  • #Bellamkonda Sai Srinivas New Movie
  • #Bellamkonda Sai Srinivas Next Movie

Also Read

The RajaSaab Collections: 11వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ కష్టమే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

related news

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

trending news

The RajaSaab Collections: 11వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ కష్టమే

The RajaSaab Collections: 11వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ కష్టమే

11 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

11 hours ago
Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

12 hours ago
Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

12 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

13 hours ago

latest news

Boyapati Srinu: బోయపాటి శ్రీను.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారంటే..

14 hours ago
Vennela Kishore: టాలీవుడ్‌లో కొత్త రకం వార్.. వెన్నెల కిషోర్ వర్సెస్ సత్య

Chiranjeevi: మెగాస్టార్ న్యూ ట్రిప్.. నెక్స్ట్ సినిమా కోసం అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసా?

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన ‘సీతమ్మ’ గురి ఎవరిపై?

Ticket Prices: తెలంగాణ టికెట్ల గోల.. హైకోర్టు పెట్టిన ’90 రోజుల’ డెడ్‌లైన్ వెనుక అసలు కథ ఇదే!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version