తెలుగు ఇళ్లల్లో పెళ్లి వేడుక ఎంతో వైభవంగా జరుగుతుంది. అమ్మాయిని పెళ్లి కూతురుగా చేసే ముస్తాబు చాలా స్పెషల్. చేతికి గోరింటాకు, పట్టు చీర, బంగారు నగలుతో అమ్మాయి వధువుగా మెరిసిపోతుంది. దానికి తోడు మదిలో ఆనందం కళ్లలో కనిపిస్తుంది. సిగ్గు మోహంలో తొంగి చూస్తుంది. అమ్మాయి జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు అదే. అటువంటి క్షణాలను వెండితెరపైన దర్శకులు మరింత అందంగా చూపించారు. మరి పెళ్లి కూతురిగా అందంతో నిండిన సిగ్గును ఒలకబోసిన తారలపై, వివాహ మహోత్సవ సన్నివేశాలపై ఫోకస్….
నయనతార – శ్రీరామ రాజ్యం
అనుష్క – మిర్చి
కాజల్ అగర్వాల్ – చందమామ
తాప్సి – మొగుడు
జెనీలియా – శశిరేఖా పరిణయం
అనుష్క – అరుంధతి
అంజలి – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సమంత – ఏ మాయ చేసావే
సోనాలి బింద్రే – మురారి
అవికా గోర్ – ఉయ్యాలా జంపాలా
రాధికా ఆప్టే – లెజెండ్