Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bhagavanth Kesari: భగవంత్ కేసరి మేకింగ్ వీడియో చూశారా.. డైలాగ్స్ తో ఫిదా చేశారంటూ?

Bhagavanth Kesari: భగవంత్ కేసరి మేకింగ్ వీడియో చూశారా.. డైలాగ్స్ తో ఫిదా చేశారంటూ?

  • September 28, 2023 / 08:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari: భగవంత్ కేసరి మేకింగ్ వీడియో చూశారా.. డైలాగ్స్ తో ఫిదా చేశారంటూ?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గణేష్ యాంతం సాంగ్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించడంతో పాటు సెకండ్ సింగిల్ ప అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో విడుదలైంది. అనిల్ రావిపూడి మేకింగ్ వీడియోతో అంచనాలను రెట్టింపు చేశారు. “కలిసి మాట్లాడతా అన్నాగదా, అంతలోనే మందిని పంపాలా” అంటూ మేకింగ్ వీడియోలో బాలయ్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

బాలయ్య డైలాగ్స్ తోనే ప్రేక్షకులను ఫిదా చేశారు. ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. బ్రో ఐ డోంట్ కేర్ అంటూ టీజర్ ను ముగించిన విధానం సైతం ఆకట్టుకుంది. బాలయ్యకు విలన్ గా నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. కాజల్, శ్రీలీలకు మేకింగ్ వీడియోలో ప్రాధాన్యత దక్కకపోయినా సినిమాలో వీళ్లిద్దరి పాత్రలకు ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.

బాలయ్య భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాతో బాక్సాఫీస్ ను మరోమారు షేక్ చేయడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 దసరా పండుగ ఫ్యాన్స్ కు విందు భోజనంలా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దసరా కానుకగా విడుదల కానున్న అన్ని సినిమాలు సక్సెస్ సాధించి నిర్మాతలకు లాభాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వరుస విజయాలు సాధిస్తున్న శ్రీలీల భగవంత్ కేసరి సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన నేపథ్యంలో భగవంత్ కేసరి సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagavanth Kesari

Also Read

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

related news

trending news

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

1 hour ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

1 hour ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

8 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

19 hours ago

latest news

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

5 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

20 hours ago
H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

21 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

21 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version