Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan, Mahesh Babu: ‘భీమ్లా’ మార్చికి.. ‘సర్కారు వారు’ ఏప్రిల్ కి..!

Pawan Kalyan, Mahesh Babu: ‘భీమ్లా’ మార్చికి.. ‘సర్కారు వారు’ ఏప్రిల్ కి..!

  • November 1, 2021 / 09:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Mahesh Babu: ‘భీమ్లా’ మార్చికి.. ‘సర్కారు వారు’ ఏప్రిల్ కి..!

‘ఆర్.ఆర్.ఆర్’ గ్లిమ్ప్స్ తో లెక్కలు మళ్ళీ మారిపోయాయి. 2022 సంక్రాంతికే ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలవుతున్నట్టు ఈ గ్లిమ్ప్స్ ద్వారా ప్రపంచం మొత్తానికి చాటిచెప్పారు. దీంతో సంక్రాంతికి అనౌన్స్ చేసిన 2 పెద్ద సినిమాలు మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వబోతున్నాయి. అవి మరేవో కాదు.. పవన్ కళ్యాణ్- రానాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’, మరొకటి మహేష్-పరశురామ్(బుజ్జి) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’. ముందుగా అయితే జనవరి 2022 12న ‘భీమ్లా నాయక్’,

జనవరి 13న ‘సర్కారు వారి పాట’ విడుదలవుతాయి అని ప్రకటించారు. కానీ ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ మార్చికి, ‘సర్కారు వారి పాట’ ఏప్రిల్ కి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వీటి షూటింగ్లు కూడా నత్తనడకగా సాగుతున్నాయట. ఇదిలా ఉండగా.. పవన్, మహేష్ లు తగ్గినప్పటికీ ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.2022 జనవరి 14నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భీష్మించుకు కూర్చున్నారు.

ఆల్రెడీ ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత డివివి దానయ్య ‘రాధే శ్యామ్’ టీం ను సంప్రదించడం జరిగిందట. కానీ వారు అంగీకరించలేదని తెలుస్తుంది. అయితే ఎంత పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ.. సంక్రాంతికి రెండు సినిమాలు ఉంటేనే బాగుంటుంది. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ కి పోటీకి మరో పెద్ద సినిమా వస్తే కష్టమే. నాగార్జున ‘బంగార్రాజు’ వంటి సినిమాలు అయితే పర్వాలేదని విశ్లేషకుల అభిప్రాయం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #RRR movie
  • #Sarkar Vaari Paata

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 hours ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

6 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago

latest news

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

9 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version