Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movies » Bheemla Nayak: భీమ్లా నుంచి మరో టీజర్ రానుందా?

Bheemla Nayak: భీమ్లా నుంచి మరో టీజర్ రానుందా?

  • September 15, 2021 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: భీమ్లా నుంచి మరో టీజర్ రానుందా?

సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా నుంచి గత నెల ఆగష్టు 15వ తేదీన విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను హైలెట్ చేస్తూ రిలీజైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 2వ తేదీన పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది.

అయితే ఈ సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన మేకర్స్ డేనియల్ శేఖర్ గా రానాను పరిచయం చేస్తూ టీజర్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. అయితే చిత్రయూనిట్ నుంచి ఈ మేరకు అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా చాలా సంవత్సరాల తర్వాత నిత్యామీనన్ తెలుగులో నటిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. రికార్డ్ స్థాయిలో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుండగా జనవరి 12వ తేదీనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లేతో పాటు మాటలు కూడా అందిస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #pawan kalyan
  • #pawan kalyan news
  • #Rana Daggubati

Also Read

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

related news

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

Ustad Bhagath Singh: ‘ఉస్తాద్‌..’ బుకింగ్స్‌ మొదలు.. రెండు రాష్ట్రాల మధ్య టికెట్‌ రేట్‌ తేడా ఎంతో తెలుసా?

trending news

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

16 mins ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

60 mins ago
Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

1 hour ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

5 hours ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

5 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

7 hours ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version