Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Bholaa Shankar Trailer: ‘భోళా శంకర్’ ట్రైలర్ వచ్చేసింది ఎలా ఉందంటే?

Bholaa Shankar Trailer: ‘భోళా శంకర్’ ట్రైలర్ వచ్చేసింది ఎలా ఉందంటే?

  • July 27, 2023 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bholaa Shankar Trailer: ‘భోళా శంకర్’ ట్రైలర్ వచ్చేసింది ఎలా ఉందంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న మరో సూపర్ హిట్ రీమేక్ చిత్రం ‘భోళా శంకర్. ఆగస్టు 11న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. కొంచెం గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. సినిమా ఔట్పుట్ తో టీం కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఈ సినిమా పై ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు. మెహర్ రమేష్ గత చిత్రాలు నిరాశపరచడం.. దీంతో పదేళ్ల పాటు ఆయన ఇండస్ట్రీకి దూరమవ్వడం.. ఇక టీజర్లోని విజువల్స్ అన్నీ ఓ 15 ఏళ్ళ క్రితం వచ్చిన మాస్ అండ్ యాక్షన్ సినిమాలను పోలి ఉండటంతో సినిమా పై హైప్ ఏర్పడలేదు.

పాటలన్నీ యావరేజ్ రెస్పాన్స్ ను మాత్రమే రాబట్టుకున్నాయి. ఈ క్రమంలో సినిమాపై హైప్ పెంచేందుకు కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను విడుదల చేశారు. 2 నిమిషాల 25 నిమిషాల నిడివి గల ‘భోళా శంకర్’ ట్రైలర్… మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. విలన్లు చెప్పే డైలాగులు కూడా అలాగే ఉన్నాయి. ‘నీ వెనుక మాఫియా ఉంటే..

నా వెనుక దునియా ఉంది’ ‘నన్ను టచ్ చేయాలి అంటే నన్ను మించినోడు రావాలి’ అంటూ విలన్లు చెప్పే డైలాగులు పరమ రొటీన్ గా అనిపిస్తాయి. ఇక చాలా వరకు ఫేమ్ ఉన్న టాలీవుడ్ కమెడియన్లు ఈ ట్రైలర్లో కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సో సో గా ఉంది. నిర్మాతలు గట్టిగానే బడ్జెట్ పెట్టినట్టు స్పష్టమవుతుంది కానీ అన్నీ కూడా ఒకప్పటి సినిమాల్లో చూసిన విజువల్స్ లానే ఉన్నాయి. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #keerthy suresh
  • #Tamannaah

Also Read

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

1 hour ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

8 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

12 hours ago

latest news

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

16 mins ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

50 mins ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

7 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

8 hours ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version