Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Rashmika: ‘పుష్ప’లో క్యారెక్టర్‌ గురించి రష్మిక అలా చెప్పిందేంటి?

Rashmika: ‘పుష్ప’లో క్యారెక్టర్‌ గురించి రష్మిక అలా చెప్పిందేంటి?

  • December 14, 2021 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: ‘పుష్ప’లో క్యారెక్టర్‌ గురించి రష్మిక అలా చెప్పిందేంటి?

‘పుష్ప’ సినిమాలో చాలా షాకింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అంతెందుకు ‘పుష్ప’రాజ్‌ అలియాస్‌ అల్లు అర్జున్‌ గెటప్పే పెద్ద షాక్‌. రష్మిక డీ గ్లామర్‌ రోల్‌ ఇంకో పెద్ద షాక్‌. సునీల్‌, అనసూయ లుక్స్‌ గురించి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఇవన్నీ కాకుండా… రష్మిక అభిమానులకు మరో షాక్‌ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్‌ గురించి చెబుతూ… అభిమానులను నిరాశకు గురి చేసింది.

రష్మిక ఈ సినిమాలో శ్రీవల్లి అనే పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా వార్తలొచ్చినట్లు ఈ పాత్ర కొంచెం కన్నింగ్‌గా ఉంటుందట. అలాగే సరదాగా కూడా ఉంటుందట. అంతేకాదు ఈ సినిమాలో రష్మిక పాత్ర చిన్న టీజర్‌లా ఉంటుందట. అసలు శ్రీవల్లిని రెండో భాగంలో చూస్తారు అని చెబుతోంది. అంటే తొలి పార్ట్‌లో రష్మిక పాత్ర ఆఖరున వస్తుందా? లేక ఆ పాత్రలో మరో షేడ్‌ రెండో భాగంలో ఉంటుందా అనేది తెలియడం లేదు.

ఒకవేళ ఫస్ట్‌ పార్ట్‌లో రష్మిక పూర్తి స్థాయిలో కనిపించకపోతే… కుర్రాళ్లు బాధపడతారు. అసలే బన్నీ ఆమెను క్రష్మిక అని పిలవడం మొదలెట్టాక… అందరూ అలానే పిలుస్తున్నారు కూడా. చూద్దాం మరి సుకుమార్‌ ఎలా ఆమె పాత్రను తీర్చిదిద్దారో, ఎలా చూపించబోతున్నారో. ఉన్న ఒక్క హీరోయిన్‌ సినిమా మొత్తం ఉండకపోతే ఆ వెలికి కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Fahadh Faasil
  • #Pushpa
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

6 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

6 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

8 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

8 hours ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

2 mins ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

37 mins ago
Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

1 hour ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

2 hours ago
Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version