Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » పడవ ప్రయాణం నామినేషన్‌లో దిగింది వీరే!

పడవ ప్రయాణం నామినేషన్‌లో దిగింది వీరే!

  • September 14, 2020 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పడవ ప్రయాణం నామినేషన్‌లో దిగింది వీరే!

బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో రెండో వారం ఈ రోజు రాత్రి నుండి షురూ అవుతోంది. తొలివారం జరిగిన విషయాలను, వీకెండ్‌లో మూటగట్టుకున్న ఆనందంతో హౌస్‌మేట్స్‌ రెండో వారంలోకి అడుగుపెట్టారు. అయితే అంతా కూల్‌గా ఉంటే బిగ్‌బాస్‌కు నచ్చదు కదా… అందుకే ఎప్పుడూ సోమవారమే నామినేషన్‌ పెడతాడు. అలా ఈ రోజే నామినేషన్‌ ప్రక్రియ పెట్టాడు. దాని కోసం పడవ ప్రయాణం టాస్క్‌ పెట్టాడు. గార్డెన్‌ ఏరియాలో ఓ పడవను పెట్టి… అందులోకి అందరినీ ఎక్కమన్నాడు.

ఒకసారి ఎక్కాక దిగకూడదు అని కూడా అన్నాడు. తర్వాత ప్రతిసారి పడవ ఒడ్డుకు వచ్చినప్పుడు హారన్‌ కొడతాం… అప్పుడు ఒకరు దిగాలి అని చెప్పాడు. అలా దిగినవాడే నామినేట్‌ అయినట్లు ప్రకటించాడు. ఇంకేముంది ప్రతి ఒడ్డు దగ్గర ఒకరిని దింపేలా పడవలో ఉన్న మిగిలిన హౌస్‌మేట్స్‌ ఒప్పించాలి. లేదంటే వాళ్లంత వారు దిగిపోవాలి. భలే ఉంది టాస్క్‌. నామినేషన్‌ ఏమో కానీ… దీని వల్ల గొడవలు, మజా మాత్రం పక్కా.

ఈ టాస్క్‌లో నేను ముందు దిగిపోతా అంటే, నేను ముందు దిగిపోతా అంటూ గంగవ్వ, నోయల్‌ అనడం ప్రోమోలో కనిపిస్తోంది. అయితే ఇద్దరే నామినేట్‌ అయితే బాగోదు. అందులో ఏడు ఒడ్లు ఉన్నాయని తెలుస్తోంది. కాబట్టి ఆ ఇద్దరు కాకుండా మరో ఐదుగురు కూడా నామినేట్‌ అవుతారు. అయితే ఈ రోజు నామినేట్‌ అయ్యేవారి జాబితా చూచాయగా మాకు తెలిసింది. దాని ప్రకారం చూస్తే హారిక, మోనాల్‌, కళ్యాణి, అభిజీత్‌, అమ్మ రాజశేఖర్‌ ఎలిమినేషన్‌లో జోన్‌లోకి వచ్చారు. అంటే మొత్తంగా ఈ సారి కూడా ఏడుగురు నామినేట్‌ అయ్యారన్నమాట. అయితే ఈ నామినేషన్‌ ప్రక్రియ ఎలా జరిగిందనేది ఈ రోజు ఎపిసోడ్‌లో చూడొచ్చు.

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar
  • #Bigg boss

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

3 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

3 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

3 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

3 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

6 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

7 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

14 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version