Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4 నామినేషన్స్ 8th వీక్ హైలెట్స్: అమ్మ ఆవేశం – అఖిల్ ఉక్రోషం..!

బిగ్‌బాస్‌ 4 నామినేషన్స్ 8th వీక్ హైలెట్స్: అమ్మ ఆవేశం – అఖిల్ ఉక్రోషం..!

  • October 27, 2020 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4 నామినేషన్స్ 8th వీక్ హైలెట్స్: అమ్మ ఆవేశం – అఖిల్ ఉక్రోషం..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతివారం నామినేషన్స్ జరగడం అనేది ముఖ్యమైన ఘట్టం. ఈ ఘట్టంలో మనం చూడని అంశాలు, చర్చించుకోని పాయింట్స్ హౌస్ మేట్స్ చెప్తూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమానురాగాలతో కూడిన ద్వేషానుస్వార్ధాలని పంచుకుంటూ ఉంటారు. అదో టైప్ నామినేషన్స్ ప్రక్రియ ఇది. ఇక్కడే అఖిల్ కి అమ్మకి ఈసారి గట్టిగా పడింది. నిజానికి ఎప్పుడూ అఖిల్ కి – అభిజిత్ కి పడేది. కానీ ఈసారి రూట్ మారిందన్నమాట.

అఖిల్ ముందు అమ్మని నామినేట్ చేస్తూ మీరు సింపతీ అనే పదం వాడటం నాకు నచ్చలేదు అన్నాడు.తర్వాత అమ్మ కూడా అఖిల్ ని నామినేట్ చేస్తూ రైజ్ చేసిన పాయింట్స్ సాలిడ్ గా ఉన్నాయి. ముందు మూడు పాయింట్స్ చెప్పాడు. సింపతీ అనేది సినిమా లాంగ్వేజ్ నేను సాధారణంగా వాడే పదం అది అని క్లారిటీ ఇచ్చాడు. తర్వాత మోనాల్ విషయంలో అభిజిత్ తో నీకు క్లాష్ వచ్చింది.

కానీ మోనాల్ మాట్లాడకుండా నువ్వు అభిజిత్ తో కలవడం నాకు నచ్చలేదు అన్నాడు. ఇక్కడే అఖిల్ కి ఆవేశం వచ్చింది. అసలు మోనాల్ విషయంలో మాకు గొడవకాలేదు మాస్టర్, ఫస్ట్ వీక్ లో అరేయ్ అన్నాడని, ఎడ్యుకేషన్ గురించి మాకు క్లాషెష్ వచ్చాయని క్లియర్ గా చెప్పాడు. అయినా కూడా అమ్మ నాకు నచ్చలేదు. మాట్లాడితే ఇద్దరూ మాట్లాడాలి కానీ నువ్వ ఒక్కడివే కలిసిపోవడం న్యాయంగా లేదు అన్నాడు.

ఇక మూడో పాయింట్ కుమార్ సాయి విషయం వచ్చింది. ఎలిమినేషన్ అయిపోయన వాళ్లని హ్యాపీగా పంపాలి కానీ, నువ్వు కౌంటర్ వేసావ్ అని, అతను స్టేజ్ పైన హర్ట్ అయ్యాడని చెప్పాడు. ఇక్కడే అఖిల్ ఉక్రోషాన్ని ఆపుకోలేకపోయాడు. మోనాల్ వెళ్లిపోయిన టెన్షన్ లో నేను ఉన్నాను అని, అందుకే అలా మాట్లాడాను అని చెప్తూనే, అలా కరివేపాకులా కొత్తిమీరలా తీసిపారేస్తే నేను అలాగే రియాక్ట్ అవుతా.. నేను కూడా హర్ట్ అయ్యా అని అమ్మకి తిరిగి కౌంటర్ వేశాడు. ఇలా వీళ్లిద్దరూ ఒకరినొకరు నామినేట్ చేస్కుంటే..

మరోవైపు అరియానా అండ్ మెహబూబ్ లు కూడా సాలిడ్ గా ఆర్గ్యూ చేస్కున్నారు. అరియానా మాట్లాడిన మాటలకి మెహబూబ్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది.

ఇక లాస్య అమ్మని, మోనాల్ ని నామినేట్ చేస్తే , తిరిగి అమ్మ – మోనాల్ ఇద్దరూ కూడా లాస్యని నామినేట్ చేశారు. అలాగే అఖిల్ అమ్మని అరియానాని నామినేట్ చేస్తే.., తిరిగి అమ్మ – అరియానా అకిల్ ని నామినేట్ మెహహూబ్ అరియానాని – మోనాల్ ని నామినేట్ చేస్తే, తిరిగి అరియానా , మోనాల్ ఇద్దరూ మెహబూబ్ ని చేశారు. సోహైల్ మెహబూబ్ కంటే అరియానా నా దృష్టిలో ఎక్కువ అని చెప్తూనే అరియానాని నామినేట్ చేశాడు.

ఇంకో పాయింట్ ఏంటంటే, నోయల్ ని, సోహైల్ ని, అభిజిత్ ని ఈసారి ఎవరూ నామినేట్ చేయలేదు. అంతేకాదు, హారికకి కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది. అందుకే నామినేషన్స్ లోకి రాలేదు. ఈసారి అఖిల్ అభిజిత్ ని నామినేట్ చేయకపోవడం అనేది కొసమెరుపు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #akhil
  • #Akkineni Nagarjuna
  • #Alekya Harika
  • #Amma Rajasekhar

Also Read

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

43 mins ago
Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

3 hours ago
Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

6 hours ago
Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

6 hours ago
Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

19 hours ago

latest news

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

2 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

2 hours ago
Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

3 hours ago
Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

14 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version