Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: మోనాల్‌ కోసం అభిజీత్‌ – అఖిల్‌ నీళ్లాట

బిగ్‌బాస్‌ 4: మోనాల్‌ కోసం అభిజీత్‌ – అఖిల్‌ నీళ్లాట

  • September 16, 2020 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: మోనాల్‌ కోసం అభిజీత్‌ – అఖిల్‌ నీళ్లాట

బిగ్‌బాస్‌ ఇంట్లో అందరూ చూస్తున్నదే కాకుండా… ఇంటర్నల్‌గా ఏదైనా జరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. చూపులు చదవడం తెలిసినవారికి ఇది బాగా అర్థమవుతోంది. అభిజీత్‌ – మోనాల్‌ – అఖిల్‌ మధ్య ఏదో ట్రయాంగిల్‌ స్టోరీ రన్‌ అవుతోందని గత కొద్ది రోజులుగా బిగ్‌బాస్‌ ప్రోమోలతో, వీడియోలతో టీజ్‌ చేస్తున్నాడు. ఈ రోజు అలాంటిదే మరో ప్రోమో బయటకు వచ్చింది. ‘ది వాటర్‌ స్టోరీ’ పేరుతో ఈ రోజు రిలీజ్‌ చేసిన ప్రోమో ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. నిజానికి ఇది నిన్న రాత్రి ఎపిసోడ్‌ తర్వాతనే చూపించాడు.

అభిజీత్‌ – మోనాల్‌ కలసి కూర్చొని దోశలు తింటూ ఇంట్లో పరిస్థితులు గురించి మాట్లాడుతున్నారు. అదే సమయంలో అఖిల్‌ దూరంగా కూర్చొని తింటూ వాళ్ల మాటలు వింటున్నాడు. ఈలోగా మోనాల్‌కు పొలామారింది. అక్కడే అసలు డ్రామా మొదలైంది. నీళ్ల కోసం అభిజీత్‌ లేచి వంట గదిలోకి వెళ్లాడు. ఈలోగా అఖిల్‌ లేచి ఎదురుగా టేబుల్‌ మీద ఉన్న బాటిల్‌ను తీసుకొని ప్యూరిఫయర్‌ దగ్గర నీళ్లు పట్టాడు. ఈలోగా అభిజీత్‌ నీళ్ల కోసం వచ్చాడు. ‘ఇస్తున్నావా’ అని అభిజీత్‌ అడిగినా… అఖిల్‌ సమాధానం చెప్పలేదు. విసరుగా వెళ్లిపోయి మోనాల్‌కు బాటిల్‌ ఇచ్చేశాడు. ఆ తర్వాత కూడా అభిజీత్‌ వైపు చూడకుండా తన పని తాను చేసుకున్నాడు. ఇదంతా చూస్తుంటే మొదట అనుకున్నదే మళ్లీ అనాల్సి వస్తోంది. సమ్‌థింగ్‌ ఈజ్‌ హ్యాపనింగ్‌ ఈ ముగ్గురి మధ్య.

ఇదంతా ఓవైపు అయితే… అఖిల్‌కు మరింత కోపం తెప్పించడానికే అన్నట్లు సాయంత్రం బిగ్‌బాస్‌ డ్యాన్స్‌ టాస్క్‌ ఇచ్చాడు. సోహైల్‌, మోనాల్‌ కలసి హాటెస్ట్‌ ‘వానా వానా వెల్లువాయే..’ సాంగ్‌కి… ఇంకా హాట్‌ స్టెప్పులు వేశారు. ఈ డ్యాన్స్‌ జరుగుతున్నంతసేపు అఖిల్‌ ముఖంలో ఏదో కోపం కనిపిస్తూనే ఉంది. అది అతనికి డ్యాన్స్‌ చేసే అవకాశం రాలేదనా… లేక మోనాల్‌తో సోహైల్‌ డ్యాన్స్‌ చేయడం ఇష్టం లేకనా అనేది తెలియడం లేదు. ఒకటి రెండు రోజుల్లో అఖిల్‌ బరస్ట్‌అవుట్‌ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఆఖరులో కళ్యాణి, దివితో అమ్మ రాజశేఖర్‌ వేసిన మాస్‌ స్టెప్పులు అయితే సూపరో సూపర్‌. పర్‌ఫార్మెన్స్‌ అయిపోయాక జీవిత రాజశేఖర్‌ స్టయిల్‌లో లాస్య ‘ఏం చేస్తిరి ఏం చేస్తిరి’ అంటే… రాజశేఖర్‌ మాస్టర్‌ ‘ఇస్త్రీ’ చేశా అంటూ పంచ్‌ వేశాడు. చూద్దాం ఈ రోజు రాత్రి ఇంకా ఏమేం చూస్తామో. అఖిల్‌ ఏం చేస్తాడో. దానికి మోనాల్‌ – అభిజీత్‌ రియాక్షన్‌ ఏంటో.

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

13 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

14 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

9 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

10 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

11 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 day ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version