Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: హమీద తన పవర్ ని ఎవరిపైన ఉపయోగించింది..?

Bigg Boss 5 Telugu: హమీద తన పవర్ ని ఎవరిపైన ఉపయోగించింది..?

  • September 9, 2021 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: హమీద తన పవర్ ని ఎవరిపైన ఉపయోగించింది..?

బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా మారింది. ఫస్ట్ టాస్క్ లో ఎవరు గెలుస్తారు..? ఇంటి కెప్టెన్ గా ఫస్ట్ ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు అసక్తిని రేపుతోంది. నిజానికి శక్తి చూపరా ఢింబకా టాస్క్ లో భాగంగా పవర్ రూమ్ యాక్సెస్ ని పొందిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారులకి అర్హులు. ఇందులో ఫస్ట్ విశ్వ పవర్ రూమ్ యాక్సెస్ ని పొందాడు. విశ్వకి ఇచ్చిన టాస్క్ ని కూడా విజయవంతంగా పూర్తి చేశాడు. విశ్వ తర్వాత మానస్ యాక్సెస్ ని సాధించాడు. ఆ తర్వాత సిరి , తర్వాత హమీదలు పవర్ రూమ్ యాక్సెస్ ని పొందారు. అయితే, ఇక్కటే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

డే 3 ఎపిసోడ్ ప్రోమోలో హమీద పవర్ యాక్సెస్ రూమ్ లోకి వెళ్లినపుడు ఎవరినైతే హమీద ఎంచుకుంటుందో వాళ్లు ఎప్పటికీ కెప్టెన్ కాలేరు అంటూ చెప్పాడు. దీంతో హమీద ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ నాటకీయపరిణామంలో హమీద ఎవర్ని ఎంచుకుంటుంది అనేది వ్యూవర్స్ లో క్యూరియాసిటీని పెంచింది. చాలామంది లహరి పేరు చెప్తుందని అనుకున్నారు, కానీ హమీద ప్రియ పేరు చెప్పినట్లుగా సమాచారం. ఇక ప్రియ ఎప్పటికీ ఇంటి కెప్టెన్ కాలేదు.

ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా విశ్వ , మానస్, సిరి, హమీదలు రేస్ లో నిలిచారు. వీరిలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సిరి కెప్టెన్ అయినట్లుగా తెలుస్తోంది. వీరి నలుగురులో సిరి తన టాస్క్ లో భాగంగా లోబోని సేవకుడిగా షణ్ముక్ ని యజమానిగా నియమించుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో మొట్టమొదటి కెప్టెన్ మహిళ కావడం విశేషం. మరి విన్నర్ కూడా లేడీ కంటెస్టెంట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అదీమేటర్

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

[yop_poll id=”2″]

Most Recommended Video

తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Hamida
  • #Manas

Also Read

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

21 mins ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 hour ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

5 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

8 hours ago

latest news

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

25 mins ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

2 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

3 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version