Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 5 తెలుగు అన్ సీన్ వీడియో: స్మోకింగ్ రూమ్ లో ఏం జరిగింది?

బిగ్ బాస్ 5 తెలుగు అన్ సీన్ వీడియో: స్మోకింగ్ రూమ్ లో ఏం జరిగింది?

  • September 7, 2021 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 5 తెలుగు అన్ సీన్  వీడియో: స్మోకింగ్ రూమ్ లో ఏం జరిగింది?

బిగ్ బాస్ సీజన్ 5 వేడి సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చ లేపుతోంది. ముఖ్యంగా హమీద – సరయు – లోబో స్మోకింగ్ రూమ్ లో ఉన్న స్టిల్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీన్ని ట్రోల్ చేస్తూ నెటిజన్స్ రెచ్చిపోతున్నారు. అయితే, ఇక్కడ లోబో సరయు ఒకరినొకరు మాట్లాడుకుంటూ మనిద్దరికీ ఇంటరాక్షన్ లేదు అంటూనే సరయు నీ ఇన్ఫర్మేషన్ అంతా నాకు వస్తోంది అంది. దీనికి లోబో నేను షేర్ చేసాను అంటూ చెప్పాడు.

హమీద గురించి ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదని, బిగ్ బాస్లోకి వస్తున్నట్లుగా అందుకే తెలియదు అంటూ సరయు హమీదతో చెప్పింది. ఇక్కడే లోబో సరయుతో నీతో ఉన్నంత ఫ్రీగా నేను ప్రియాతో ఉండలేకపోతున్నా అని మజాక్ చేయలేను అని చెప్పాడు. అందుకే నామినేషన్స్ లో లోబో ప్రియని నామినేట్ చేశాడు. ఇక్కడే సిగరెట్స్ తడిసిపోతాయని కవర్లో చుట్టి మరీ దాచుకున్నారు ముగ్గురూ. నామినేషన్స్ జరిగే ముందు జరిగిన ఈ సీన్ చూసినవాళ్లు అందరూ అనుకున్నంత అమాయకులు కాదు ఎవ్వరూ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అన్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

హమీద ఫస్ట్ లో ఎవరికీ తెలియకపోయినా ఇప్పుడు స్మోక్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యేసరికి అందరూ ఔరా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత నామినేషన్స్ లో వీళ్ల ముగ్గురూ ఒకరినొకరు నామినేట్ చేసుకోలేదు. స్మోకింగ్ రూమ్ లో కలిసిన ఈ అనుబంధం హౌస్ లో వీళ్లని ఎక్కడి వరకూ తీస్కుని వెళ్తుందో చూడాలి.

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

[yop_poll id=”2″]

Most Recommended Video

తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Hamida
  • #Lobo

Also Read

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

58 mins ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2 hours ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

3 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

5 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

6 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

7 mins ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

56 mins ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

1 hour ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version