Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pallavi Prashanth: హీరోగా పల్లవి ప్రశాంత్ ను ఆదరిస్తారా?

Pallavi Prashanth: హీరోగా పల్లవి ప్రశాంత్ ను ఆదరిస్తారా?

  • December 27, 2023 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pallavi Prashanth: హీరోగా పల్లవి ప్రశాంత్ ను ఆదరిస్తారా?

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కి కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ విజేతగా నిలిచారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చినప్పుడు ఎలాంటి అంచనాలు కూడా లేవు కానీ రెండవ వారం అమర్ టార్గెట్ చేయడంతో ఈయనపై సింపతి పెరిగే ఆ సింపతీని కాస్త అభిమానంగా మార్చుకున్నారు. చివరికి బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నారు. పల్లవి ప్రశాంత్ కు విపరీతమైనటువంటి అభిమానులు పెరగడంతో ఈ అభిమానుల అత్యుత్వాహం కారణంగా ఈయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు.

బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి (Pallavi Prashanth) పల్లవి ప్రశాంత్ కు పలు సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం గురించి మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ పాట బిడ్డ భోలే మాట్లాడుతూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ ఒప్పుకుంటే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు చాలా ఆసక్తి కనబరుస్తున్నారని ఈయన వెల్లడించారు. నిజానికి తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తనకు సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇదే విషయాన్ని తనకు చెప్పాలని ప్రయత్నించేలోపు తాను అరెస్టు అయ్యారని భోలే వెల్లడించారు. ప్రశాంత్ ఒప్పుకుంటే హీరోగా రైతు బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్గా పాట బిడ్డ కాంబినేషన్లో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ ఈ సందర్భంగా భోలె షావలి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఈయన హీరోగా ఎలాంటి సినిమా రాబోతుంది హీరోగా చేయడానికి ప్రశాంత్ ఒప్పుకుంటారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pallavi Prashanth

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

49 mins ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

4 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

8 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

9 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

10 hours ago

latest news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

5 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

18 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

19 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

23 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version