Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Neha Chowdary: నేహా చౌదరికి కాబోయే భర్త ఎవరో తెలుసా.. వీడియో వైరల్..!

Neha Chowdary: నేహా చౌదరికి కాబోయే భర్త ఎవరో తెలుసా.. వీడియో వైరల్..!

  • November 21, 2022 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Neha Chowdary: నేహా చౌదరికి కాబోయే భర్త ఎవరో తెలుసా.. వీడియో వైరల్..!

సెలబ్రిటీల వెడ్డింగ్ న్యూస్ అంటే మీడియా, సోషల్ మీడియాలో ఆ సందడే వేరేలా ఉంటుంది.. ఈమధ్యే హీరోయిన్ హన్సిక తనక్కాబోయే వాణ్ణి పరిచయం చేసింది. నాగ శౌర్య రీసెంట్‌గా పెళ్లి చేసేసుకున్నాడు. మరోవైపు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు స్టార్ల మ్యారేజెస్, డివోర్స్ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడీ లిస్టులో చేరింది పాపులర్ టాలీవుడ్ యాంకర్ నేహా చౌదరి..‘నా పెళ్లి గోల మొదలైంది’ అంటూ వీడియో ద్వారా తన లైఫ్‌లోకి రాబోయే వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసింది.

తనంతట తానే డైరెక్ట్‌గా వీడియో చేసి రివీల్ చేస్తే థ్రిల్ ఏముంటుంది అనుకుందేమో కానీ వెరైటీగా ఉంటుందని తన ఫ్రెండ్స్‌ని పిలిచి వారి సమక్షంలో వరుడు ఎవరనే విషయం చెప్పుకొచ్చింది.. తెలుగులో పలు టీవీ షోలతో పాటు, స్పోర్ట్స్‌కి కూడా యాంకరింగ్ చేసి ఆకట్టుకుంది నేహా చౌదరి.. బిగ్ బాస్ హౌస్‌కి కూడా వెళ్లొచ్చింది. అప్పటినుండి మరింత పాపులర్ అయింది. మా అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుంది అని హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే చెప్పింది..

అప్పటినుండి వీలు కుదిరినప్పుడల్లా నేహా పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక లాభం లేదని స్వయంగా తానే పెళ్లి మేటర్ రివీల్ చేసింది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వివరాలు చెప్పుకొచ్చింది. ఈ రివీలింగ్ ప్రోగ్రామ్‌కి యాంకర్ ప్రశాంతి, అంజలి, ఆర్జే కాజల్, సింగర్ లిప్సిక లాంటి వాళ్లను ఇన్‌వైట్ చేసింది. హైలెట్ ఏంటంటే.. పెళ్లి చూపులప్పుడు పెద్దవాళ్లు అమ్మాయిని అడిగే ప్రశ్నలన్నీ వీళ్లే నేహాని అడిగారు. ఇక నేహా తను చేసుకోబోయే వ్యక్తి పేరు అనిల్ అని..

ఇద్దరం గత 13 సంవత్సరాలుగా మంచి స్నేహితులమని.. పెద్దల అంగీకారంతోనే ఒక్కటవ్వబోతున్నామని తెలిపింది. అనిల్ ఫోటోను తన స్నేహితులకు మాత్రమే చూపించింది కానీ ఆడియన్స్‌కి చూపించకుండా సస్పెన్స్‌లో పెట్టేసింది. మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పావంటూ తోటి యాంకర్స్, నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నేహా చౌదరి తన సొంత ఛానెల్‌లో పోస్ట్ చేసిన ‘నా పెళ్లి గోల మొదలైంది’ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Neha Chowdary
  • #Bigg Boss 6 Telugu
  • #Neha Chowdary

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

2 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

3 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

18 hours ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

23 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

24 hours ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version