Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Gangavva: నాగార్జున అన్ని లక్షలే ఇచ్చారు.. బిగ్ బాస్ గంగవ్వ కామెంట్స్ వైరల్!

Gangavva: నాగార్జున అన్ని లక్షలే ఇచ్చారు.. బిగ్ బాస్ గంగవ్వ కామెంట్స్ వైరల్!

  • March 6, 2023 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gangavva: నాగార్జున అన్ని లక్షలే ఇచ్చారు.. బిగ్ బాస్ గంగవ్వ కామెంట్స్ వైరల్!

ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. బిగ్ బాస్ సీజన్4 ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి గంగవ్వ కూడా ఒక విధంగా కారణమని చాలామంది భావిస్తారు. గంగవ్వ హౌస్ లో కొనసాగి ఉంటే ఆమే విన్నర్ గా నిలిచేవారని కూడా కామెంట్లు వినిపించాయి. తనకు మాత్రమే సొంతమైన టైమింగ్ తో గంగవ్వ ఎంతగానో ఆకట్టుకున్నారు. పల్లె వాతావరణానికి అలవాటు పడిన గంగవ్వ బిగ్ బాస్ షో వాతావరణానికి అలవాటు పడలేకపోయారు.

అనారోగ్యం వల్ల గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ ఉన్నన్ని రోజులు అదిరిపోయే రేంజ్ లో రేటింగ్స్ వచ్చాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ వీడియోల ద్వారా గంగవ్వ తన పాపులారిటీని మరింత పెంచుకోవడం గమనార్హం. సొంతింటి కలను నెరవేర్చుకోవాలని బిగ్ బాస్ షోకు వెళ్లిన గంగవ్వ ఈ షో ద్వారా ఆ కలను నెరవేర్చుకున్నారు.

తాజాగా గంగవ్వ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో 5 వారాలు ఉండటంతో రెమ్యునరేషన్ రూపంలో రూ.10 లక్షలు ఇచ్చారని తెలిపారు. నాగార్జున సార్ నాకు 7 లక్షల రూపాయలు ఇచ్చారని ఆమె కామెంట్లు చేశారు. ఇల్లు కట్టడానికి 20 లక్షల రూపాయలు ఖర్చైందని గంగవ్వ అన్నారు. నేను బిగ్ బాస్ హౌస్ లో మరికొన్ని వారాలు ఉండాల్సిందని కానీ ఆ సమయంలో నాకేం అర్థం కాలేదని గంగవ్వ పేర్కొన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఉంటే మాత్రం ఒక్కొక్కరిని బయటికి పారేశి తాళమేద్దును అని అన్నారు.

గంగవ్వ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గంగవ్వకు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బిగ్ బాస్ గంగవ్వకు ఇతర ఛానెళ్లలోని ప్రోగ్రామ్స్ లో కూడా అవకాశాలు వస్తున్నా ఆమె ఆ ఆఫర్లను నో చెబుతున్నారని తెలుస్తోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Gangavva
  • #Bigg boss
  • #Gangavva
  • #nagarjuna

Also Read

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

56 mins ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 hour ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

3 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

3 hours ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

7 hours ago

latest news

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

2 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

3 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

4 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

6 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version