Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bigg Boss: బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌కు బిగ్‌ షాక్.. షో మధ్యలో నుంచే కస్టడీకి తరలింపు!

Bigg Boss: బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌కు బిగ్‌ షాక్.. షో మధ్యలో నుంచే కస్టడీకి తరలింపు!

  • October 23, 2023 / 02:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌కు బిగ్‌ షాక్.. షో మధ్యలో నుంచే కస్టడీకి తరలింపు!

బిగ్‌బాస్ కన్నడ 10 సీజన్ ఆసక్తికరంగా సాగుతున్నది. హోస్ట్ కిచ్చ సుదీప్ షోను తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ మరో లెవెల్‌కు తీసుకెళ్లున్నారు .అయితే ఇటీవల మొదలైన సీజన్ 10లో కంటెస్టెంట్ వార్తూర్ సంతోష్‌ను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అటవీశాఖ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఆయనకు అధికారులు షాకిచ్చారు. వార్తూర్ సంతోష్ అరెస్ట్ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ అరెస్ట్ వెనుక కారణాల్లోకి వెళితే..

ప్రస్తుతం వార్తూర్ సంతోష్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. అయితే ఆయన పులి గోరు మెడలో ధరించడాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. వెంటనే చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఆ హారాన్ని ధరించారని నిర్ధారించుకొన్నారు. అనంతరం వెంటనే సెట్స్‌లోకి వెళ్లి అయనను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో బిగ్‌బాస్ షోపై అందరి దృష్టిపడింది.

వార్తూర్ సంతోష్‌ను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. వెంటనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనను రామోహల్లీ ఫారెస్ట్ ఆఫీసర్స్ అదుపులోకి తీసుకొని వెంటనే కస్టడీకి తరలించారు అని మీడియా కథనాలు వచ్చాయి.వార్తూర్ సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అధికారులు, ఎండెమాల్ షైన్ నిర్వాహకులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అయితే వార్తూర్ సంతోష్ మళ్లీ కేసు నుంచి బయటపడి బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

వార్తూర్ సంతోష్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన ఓ వ్యవసాయదారుడు. పశువుల సంరక్షణ సంబంధిత కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా జంతువుల సంరక్షణ విషయంలో తనదైన సేవలు చేస్తున్నాడు. ముఖ్యంగా కర్ణాటక హల్లికర్ ఆవుల సంరక్షణకు పాటుపడుతున్నారు. ఆయన హల్లికర్ జాతి ఆవుల సంరక్షణ కమిటీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

పశువులు, జంతువుల సంరక్షణకు పాటుపడుతున్న ఆయన పనితీరును గమనించిన బిగ్‌బాస్ నిర్వాహకులు అవకాశం కల్పించారు. బిగ్‌బాస్ కన్నడ 10 సీజన్‌లో కీలక కంటెస్టెంట్‌గా మారారు. పులిగోరు మెడలో ధరించి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. జంతువుల పరిరక్షణకు పాటుపడుతున్న ఆయనకు పులిగోరు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై అటవీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Varthur Santhosh

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

17 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

19 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

19 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

20 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

21 hours ago

latest news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version