Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సరికొత్త వ్యూహంతో ‘బిగ్ బాస్’ షో!!

సరికొత్త వ్యూహంతో ‘బిగ్ బాస్’ షో!!

  • July 21, 2017 / 07:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సరికొత్త వ్యూహంతో ‘బిగ్ బాస్’ షో!!

టాలీవుడ్ ను శాసిస్తున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు…అందం నుంచి అభినయం వరకూ…ఎక్కడ పేరు పెట్టడానికి లేని అతి కొద్ది మంది హీరోలో ఎన్టీఆర్ ఒకరు…అయితే అదే ఎన్టీఆర్ టాలీవుడ్ లో వరుస హిట్స్ కొడుతూనే బుల్లి తెరపై ‘బిగ్ బాస్’ అంటూ ఎంట్రీ ఇచ్చాడు…అయితే ఈ షో కి ఉన్న హైప్…ఈ షో కి వచ్చిన క్రేజ్ కి ఏమాత్రం సంభంధం లేకుండా సాగుతుంది బిగ్ బాస్…రేటింగ్స్ విషయంలో మిగిలిన షోస్ తో పోలిస్తే బాగానే ఉన్నా…ఈ షో మాత్రం పెద్దగా ఆసక్తిగా అనిపించడంలేదు అన్న టాక్ వినిపిస్తుంది…దానికి కారణం ఈ షోలో పెద్ద ఫేమస్ అయిన నటీనటులు లేకపోవడం, ఎన్టీఆర్ కోసం తప్ప వేరే ఎవరి కోసం ఈ షో చూడాలి అన్న న్యూస్ హల్‌చల్ చెయ్యడం..ఇలా రకరకాల కారణాల వల్ల ఈ షో అనుకున్నంత హిట్ కాలేదు అని తెలుస్తుంది..అయితే ఇక్కడే కాదు…వాస్తవానికి ‘బిగ్ బాస్’ హిందీ షోకు తప్పించి మిగతా దక్షిణాది భాషలలో ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్’ కార్యక్రమాలకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. తమిళంలో కమలహాసన్ కన్నడంలో ఉపేంద్ర ఈషోను పెద్దగా రక్తి కట్టించలేకపోయారు.

ఇప్పుడు అదే బాటలో జూనియర్ ‘బిగ్ బాస్’ కూడా నడుస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎలా అయినా ఈ షో ని క్రేజ్ కి తగ్గట్లుగా మార్చాలి అన్న ఆలోచనలో సరికొత్త వ్యూహాన్ని రచించనున్నారు మన మా టీమ్…దానిలో భాగంగానే….తెలుస్తున్న సమాచారం మేరకు ‘బిగ్ బాస్’ షోకు రేటింగ్స్ పెరగడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉపాయాన్ని ఆలోచిస్తున్నారని టాక్. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈషో క్రేజ్ పెంచడానికి అనసూయ – రష్మీ – మంచు లక్ష్మి – తేజస్వి లలో ఎవరో ఒక ఇద్దరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ షోలో ప్రవేశపెట్టి ఈషో క్రేజ్ ను పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదే నిజం అయితే…కనీసం వాళ్ళ కోసం అయినా ఈ షో కి టీఆర్‌పీ పెరిగే అవకాశం తప్పకుండా వస్తుంది అని అనుకోవచ్చు…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya
  • #Bigg boss show
  • #Bigg Boss Telugu
  • #Manchu Lakshmi
  • #NTR

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

50 mins ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 hour ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

2 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

3 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

12 hours ago

latest news

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

11 mins ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

16 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

17 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

17 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version