Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » బిగ్ బాస్ » బిగ్ బాస్ సీజన్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ కాబోతోందో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ కాబోతోందో తెలుసా..?

  • December 21, 2021 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ సీజన్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ కాబోతోందో తెలుసా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అయిపోయింది. మరి సీజన్ 6 ఎప్పుడు అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే, ఇది సీజన్ 6గా వస్తుందా లేదా సీజన్ 1 గా రాబోతోందా అనేది ఇప్పుడు ఆసక్తికరం. అదేంటి సీజన్ 1 అని అనుకుంటున్నారా… ? యస్ సీజన్ 1 అదే ఓటీటీలో వచ్చేది బిగ్ బాస్ తెలుగు సీజన్ 1. అది సీజన్ 6 కాదు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పైన నాగార్జున ఎనౌన్స్ చేసినట్లుగా రెండు నెలల్లో రాబోయే బిగ్ బాస్ సీజన్ ఓటీటీలో మాత్రమే వస్తుంది.

కానీ , ఈ ఓటీటీ బిగ్ బాస్ అనేది ఎలా ఉండబోతోంది అనేది ఇప్పటివరకూ అయితే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. ఇప్పుడున్న సీజన్ 5 సెట్స్ ని కాస్త మార్పులు చేర్పులు చేసి సీజన్ 1 గా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన 15మంది సెలబ్రిటీలు ఎవరు అన్నది త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ సీజన్ అనేది కంప్లీట్ గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుంది. టెలివిజన్ ప్రేక్షకులకి వస్తుందా రాదా అనేది చూడాలి.

అయితే, దీనికి నాగార్జున యాంకరింగ్ చేస్తారా ? లేదా ? అనేది మాత్రం సస్పెన్స్. అయితే, ఈ ఓటీటీ షోకి మాత్రం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మొదటి పేరు సీజన్ 1 విజేత అయిన శివబాలాజీ , అలాగే అదే సీజన్ లో ఎంటర్ టైన్ చేసిన నవదీప్. వీళ్లిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఓటీటీలో కంటెంట్ కాబట్టి కూల్ గా వీరిద్దరే ఉండే అవకాశం ఉంది. నిజానికి హిందీలో ఓటీటీలో చేసిన బిగ్ బాస్ కి అంత ఆదరణ లభించలేదు. కరణ్ జోహార్ దీనికి యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే.

కాబట్టి, తెలుగులో ఏదైనా ప్లాన్ చేస్తారా అనేది ఆసక్తికరం. తెలుగులో ఫస్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసిన తర్వాత మరుసటి రోజున టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఈ షో అనేది ఎలా ఉండబోతోందనేది ఇప్పుడప్పుడే ఎవ్వరూ ఊహించలేరు. అంతేకాదు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 తర్వాత సీజన్ 6 ని కూడా వచ్చే సంవత్సరం ముందుగానే తెచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. జూన్, జులై నెలల్లోనే ఈ సీజన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అదీ మేటర్.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss Telugu 6
  • #nagarjuna

Also Read

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

related news

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

3 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

5 hours ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

5 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

11 hours ago

latest news

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

3 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

5 hours ago
Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

5 hours ago
Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

5 hours ago
Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version