Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss: ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇదే హైలెట్ చేయబోతున్నారా?

Bigg Boss: ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇదే హైలెట్ చేయబోతున్నారా?

  • April 23, 2022 / 10:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇదే హైలెట్ చేయబోతున్నారా?

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో 50 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికే హౌసే లో గ్రూప్స్ గా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూనే ఇండివెడ్యువల్ గేమ్ ఆడుతున్నామని చెప్పుకుంటూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా అఖిల్ అండ్ టీమ్ ఉంటే, ఛాలెంజర్స్ గా వచ్చిన బిందు అండ్ శివ ఇద్దరూ కూడా ఫ్రెండ్స్ అయ్యారు. అయితే, రీసంట్ గా కొన్ని వారాల నుంచీ ఎవరిది వారిదే గేమ్ అన్నట్లుగా అయ్యింది. అందుకే, మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా బిగ్ బాస్ స్టాప్ అండ్ సేఫ్ అనే గేమ్ ఆడించాడు. హౌస్ లో ఎవరిపై ఆధారపడి ఉంటున్నామో వాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నారా.. లేదా సేఫ్ చేస్తున్నారా అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడే అఖిల్ ట్విస్ట్ ఇచ్చాడు.

Click Here To Watch NOW

తనకి ఇంట్లో సేఫ్ అంటే మిత్రా శర్మా అంటూ ట్యాగ్ ఇచ్చాడు. నిజానికి అసలు ఎవరికీ ఇవ్వాలని అనిపించడం లేదని, ఇక ఎవరికో ఒకరికి ఇవ్వాలి కాబట్టి నాకు మిత్రాతో మాట్లాడుతుంటే చాలా సేఫ్ గా ఉంటోందని మిత్రా పేరు తీస్కుని మరీ చెప్పాడు. నిజానికి అఖిల్ కి అజయ్ తో ఇంకా అషూతో మంచి ర్యాపో ఉంది. కానీ, ఇద్దరినీ కాదని మిత్రాకి ఇచ్చాడు. అజయ్ తో టాస్క్ లో వచ్చిన గొడవ దూరం పెడితే, రీసంట్ గా అజయ్ బిందుతో ఎక్కువగా కనిపిస్తున్నాడు. అందుకే, అఖిల్ అది తీస్కోలేకపోతున్నాడు. ఈ విషయాన్ని నటరాజ్ మాస్టర్ తో షేర్ చేసుకున్నాడు. అలాగే, అషూతో కూడా తన ఫ్రెండ్షిప్ ని కట్ చేసేశాడు. ఎక్కువ చనువు ఇవ్వడం కూడా మంచిది కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో ఫ్రెండ్స్ విడిపోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి అజయ్ ఇంకా అఖిల్ ఏలియన్స్ టాస్క్ లో బాగా అరుచుకున్నారు. కానీ, ఆ తర్వాత ఇద్దరూ కాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు. ఇక్కడే ఇద్దరి మద్యలో మాట తేడాలు వచ్చాయి. దీంతో అఖిల్ – అజయ్ మద్యలో క్లాషెష్ వచ్చినట్లుగానే తెలుస్తోంది. అలాగే, అరియానా ఇంకా శివ ఇద్దరూ కూడా కాసేపు ఘర్షణ పడ్డారు. రోబో టాస్క్ గురించి ఫ్రెండ్ గా లేరని స్టాప్ ఇచ్చాడు శివ. అలాగే అరియానా కూడా గేమ్ గురించి డిస్కషన్ చేసింది. నువ్వు ఫ్రెండ్ గా రాలేదు, అందుకే నేను కూడా రాలేదంటూ కటాఫ్ చేసేసింది. ఇక ఆ తర్వాత అషూరెడ్డి కూడా మిత్రాకి అకిల్ సేఫ్ ట్యాగ్ ఇచ్చినందుకు అప్సెట్ అయ్యింది.

మరోవైపు బిందు మాధవి అజయ్ ని సేఫ్ అంటూ అలాగే అజయ్ స్టాప్ అంటూ రెండు ట్యాగ్స్ అజయ్ కి ఇచ్చింది. దీంతో వీళ్లిద్దరూ మెల్లగా బాండింగ్ డెవలప్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక అజయ్ ని అఖిల్ ని కలిపేందుకు నటరాజ్ మాస్టర్ , అరియానా ప్రయత్నాలు చేశారు. కానీ, అఖిల్ అజయ్ ఇద్దరూ కూడా బెట్టుగానే ఉన్నారు. అంతేకాదు, నాకు సీజన్ 4లో సోహైల్ ఫ్రెండ్ అయినట్లుగా అంత కనెక్ట్ అయినట్లుగా ఎవరూ అవ్వలేదని అఖిల్ అరియానాతో చెెప్పాడు. ప్రతి సీజన్ లో లవ్ స్టోరీస్ హైలెట్ చేసే బిగ్ బాస్ , ఈసారి ఫ్రెండ్షిప్ ని , ఎమోషన్ ని హైలెెట్ చేయబోతున్నాడా అనిపిస్తోంది. మొత్తానికి అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

21 mins ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

2 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

12 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

13 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

17 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

18 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

20 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

21 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version