Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kaushal: నూతన గృహప్రవేశం చేసిన బిగ్ బాస్ కౌశల్.. ఫోటోలు వైరల్!

Kaushal: నూతన గృహప్రవేశం చేసిన బిగ్ బాస్ కౌశల్.. ఫోటోలు వైరల్!

  • February 21, 2023 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kaushal: నూతన గృహప్రవేశం చేసిన బిగ్ బాస్ కౌశల్.. ఫోటోలు వైరల్!

బుల్లితెర పై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లో నటుడిగా అలాగే వెండితెరపై పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొని ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచారు. ఇక ప్రస్తుతం ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న బీబీ జోడి కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కౌశల్ తన తండ్రికి అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

2021 ఫాదర్స్ డే సందర్భంగా కౌశల్ తండ్రి మాట్లాడుతూ నాకంటూ ఓ సొంత ఇల్లు ఉండడమే నా కోరిక అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.అది కూడా వైజాగ్ లోనే తనకు ఇల్లు ఉండాలని తన తండ్రి తెలియజేశారు.ఇలా తన తండ్రి తన కోరిక చెప్పినప్పటి నుంచి కౌశల్ తన తండ్రి కోరికను నెరవేర్చడం కోసం ఎంతో శ్రమిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కౌశల్ హైదరాబాదులో తన తండ్రి కోసం ఓ ఇంటిని కొనుగోలు చేసి తనకు గిఫ్టుగా అందించారు.

ప్రస్తుతం ఈ ఇంట్లోకి కౌశల్ కుటుంబ సభ్యులు గృహప్రవేశం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కౌశల్ ఈ ఇంటి గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. 2021 ఫాదర్స్ డే సందర్భంగా నాన్న తనకంటూ ఓ సొంత ఇల్లు ఉండాలని అది వైజాగ్ లోనే ఉండాలని అడిగారు. అయితే ప్రస్తుతం నాన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారు కనుక తనకు వైజాగ్ లో కాకుండా హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నానని తెలిపారు.

మొత్తానికి నాన్న కోరిక తీరిందని నేను మాట నిలబెట్టుకున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Koushal
  • #Bigg Boss koushal
  • #Koushal

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

3 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

43 mins ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

2 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

3 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version