మెగాస్టార్ చిరంజీవి ‘స్టోరీని జడ్జ్ చెయ్యడంలో ఎక్స్పర్ట్’ అని ఇండియన్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి కూడా ఓ సినిమా వేడుకలో చెప్పుకొచ్చాడు. అందుకేనేమో 40 ఏళ్ళుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతూనే ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ‘ఎంతటి వారైనా ఏదో ఒక విషయంలో తప్పు చేస్తారు’ అని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సినిమాల విషయాల్లో తప్పులు చేసారని స్పష్టమవుతుంది. ఫలితంగా ఎన్నో డిజాస్టర్లు మూట కట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమాలు మెగాస్టార్ చిరంజీవి అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి.
అయితే కెరీర్ ప్రారంభంలో మెగాస్టార్ .. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని నటుడు కాబట్టి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నందున.. కంటెంట్ లేని సినిమాలు చేసి కొన్ని ప్లాప్ లు మూటకట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే మరికొన్ని సినిమాలు మాత్రం మెగాస్టార్ స్టార్ ఇమేజ్ కు మ్యాచ్ అవ్వక డిజాస్టర్లు అయినట్టు మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక మెగాస్టార్ కెరీర్ లో ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) జాతర
2) 47 రోజులు
3) ఊరికిచ్చిన మాట
4) సీతా దేవి
5) రాధా మై డార్లింగ్
6) బందాలు అనుబందాలు
7) శివుడు శివుడు శివుడు
8) మా ఇంటి ప్రేమాయణం
9) సింహాపురి సంహం
10) హీరో 1984
11) పునాది రాళ్లు
12) పున్నమి నాగు
13) అంజి
14) మృగరాజు
15)బిగ్ బాస్
16)ఎస్.పి.పరశురాం
17)మెకానిక్ అల్లుడు
18)లంకేశ్వరుడు
19)యుద్ధభూమి
20)జేబు దొంగ
21) రుద్ర నేత్ర
22) వేట
23)కిరాతకుడు
24)చిరంజీవి
25)అగ్ని గుండం
26)శంకర్ దాదా జిందాబాద్