Bindhu Madhavi: హద్దులు దాటిన ‘బిగ్ బాస్’ భామ బిందుమాధవి గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • September 16, 2022 / 01:40 PM IST

‘ఆవకాయ బిర్యాని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బిందు మాధవి ఆ తర్వాత ‘బంపర్ ఆఫర్’ ‘ఓం శాంతి’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ‘పిల్ల జమిందార్’ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది, కానీ హీరోయిన్ గా టాప్ ప్లేస్ కు చేరుకోలేకపోయింది. అటు తర్వాత తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపిన ఈమె.. అక్కడ కూడా హీరోయిన్ గా రాణించకపోవడంతో తమిళ బిగ్ బాస్ లో పాల్గొని టాప్ 5 ప్లేస్ లో నిలిచింది.

అయితే ఈ ఏడాది ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఏకంగా టైటిల్ విన్నర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. హౌస్ లో ఈమె పద్దతికి తెలుగు రాష్ట్రాల జనాలు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా… బిందుమాధవి గ్లామర్ షో కి చాలా దూరంగా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ మధ్య కాలంలో ఆమె రూటు మార్చి హద్దులు మీరు గ్లామర్ షో చేస్తుంది. ఇటీవల ఈమె క్లీవేజ్ షోని ప్రదర్శిస్తూ చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More…

1

2

3

4

5

6

7

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus