Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bindu Madhavi: బిందుని ఏడిపించిన హౌస్ మేట్స్..! టాస్క్ లో జరిగింది ఇదే..!

Bindu Madhavi: బిందుని ఏడిపించిన హౌస్ మేట్స్..! టాస్క్ లో జరిగింది ఇదే..!

  • March 31, 2022 / 09:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bindu Madhavi: బిందుని ఏడిపించిన హౌస్ మేట్స్..! టాస్క్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో కోర్టు ప్రొసీడింగ్స్ వేడెక్కుతున్నాయి. అఖిల్ ఇంకా బిందు ఇద్దరిని భార్యాభర్యలుగా చేసి వాళ్ల మద్యలో విడాకులు తీస్కుంటున్నారని దీనికోసం వాదించమని , హౌస్ లో జరిగిన సంఘటనల ఆధారంగా మాట్లాడమని చెప్పాడు బిగ్ బాస్. ఇక టాస్క్ ఇచ్చారు కదా అని హౌస్ మేట్స్ రెచ్చిపోయారు. అఖిల్ టీమ్ లో అషూరెడ్డి, తేజస్వి, స్రవంతి, అజయ్, నటరాజ్ మాస్టర్ లు ఉన్నారు. అలాగే బిందు టీమ్ లో మహేష్ విట్టా, శివ, మిత్రా శర్మా, హమీదా ఇంకా అరియానాలు ఉన్నారు.

Click Here To Watch NOW

ఇక్కడే ఒక టీమ్ నుంచీ ఇంకో టీమ్ కి ఆర్గ్యూమెంట్స్ జరిగాయి. ముమైత్ ఖాన్ రీ ఎంట్రీతో కోర్టులో జడ్జిగా వచ్చి కూర్చుంది. ఇక్కడే బిందుపై ఎలిగేషన్స్ చేశారు అఖిల్ టీమ్. తను నమ్మకస్తురాలు కాదనీ, అందరికీ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుందని, అసలు గేమ్ ఆడేది తనే అని పార్షియాలిటీ చూపిస్తుందని మాట్లాడారు అఖిల్ టీమ్. అయితే, ఇక్కడే బిందు మద్యలో కోర్టులో మాట్లాడుతూ కాసేపు ఎమోషనల్ అయిపోయింది. నేను ఎంత గేమ్ ని అర్ధం చేసుకుని ఆడుతున్నా కూడా వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు అంటూ తనని మాట్లాడనివ్వలేదు అంటూ మైక్ తీసేసి అక్కడ పారేసి మరీ బెడ్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చింది.

ఇక అఖిల్ ఇదే అదనుగా తను అన్ని మాటలు అంటే మేము తీస్కోవాలి, కానీ మేము పాయింట్స్ మాట్లాడుతుంటే తను తీస్కోలేకపోతోందంటూ మాట్లాడాడు. అలాగే అషూరెడ్డి కూడా ఎంతోమంది బయట ఈ బిగ్ బాస్ మైక్ ధరించేందుకు చూస్తున్నారు అని అలాంటిది మైక్ విసిరేయడం ఎంతవరకూ కరెక్ట్ అంటూ మాట్లాడింది. ఇక్కడ క్లియర్ గా బిందుని కార్నర్ చేస్తున్నట్లుగానే ప్రొసీడింగ్స్ అనేవి జరిగాయి. బిందు బెడ్ రూమ్ లో ఎమోషనల్ అయినపుడు శివ, మహేష్ వచ్చి ఓదార్చారు. అలాగే మిత్రా కూడా వెళ్లి కన్సర్న్ చూపించింది. కానీ, మిత్రా శర్మా మళ్లీ అఖిల్ అండ్ టీమ్ దగ్గరకి వచ్చి నేను ఈ టీమ్ లో పడి ఉండాల్సిందని, వంద పాయింట్స్ ఉన్నాయి మాట్లాడటానికి అని చెప్పింది. దీనికి అషూరెడ్డి కౌంటర్ ఎటాక్ చేసింది. పాయింట్స్ ఉంటే మాట్లాడు అంటూ చెప్పింది. ఏ టీమ్ లో ఉన్నా కూడా పాయింట్స్ మాట్లాడాలి. రైట్ సైడ్ స్టాండ్ తీస్కోవాలని హితభోద చేసింది.

ఇక ఫైనల్ గా బిందు తేరుకుని తన వాదనని బోన్ లో నుంచుని మరీ వినిపించింది. బిందు తన గేమ్ ని ఎలా వక్రీకరిస్తున్నారో చెప్పే ప్రయత్నం చేసింది. అలాగే, శివ కూడా సపోర్టింగ్ వేరు, పార్షియాలిటీ చూపించడం వేరు అంటూ మాట్లాడారు. అయితే, అకిల్ టీమ్ పర్సనల్ గా బిందుని ఎటాక్ చేస్తూ మాట్లాడారా అని కూడా కొన్ని సంందర్భాల్లో అనిపించింది. నటరాజ్ మాస్టర్ అయితే బిందుని కార్నర్ చేసేందుకే చూశారు. మొత్తానికి కోర్టు టాస్క్ తో హౌస్ వేడెక్కిపోయిందనే చెప్పాలి. మరి జడ్జిమెంట్ ఇచ్చేటపుడు ముమైత్ ఖాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bindu Madhavi

Also Read

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

related news

trending news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

11 mins ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

2 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

2 hours ago
NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

3 hours ago
Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

22 hours ago

latest news

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

29 mins ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

56 mins ago
Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

3 hours ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

3 hours ago
Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version