Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bindu, Siva: బిందుకి ఆ విషయంలో శివ హెల్ప్ చేయనందుకే కోపం వచ్చిందా?

Bindu, Siva: బిందుకి ఆ విషయంలో శివ హెల్ప్ చేయనందుకే కోపం వచ్చిందా?

  • April 19, 2022 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bindu, Siva: బిందుకి ఆ విషయంలో శివ హెల్ప్ చేయనందుకే కోపం వచ్చిందా?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో 8వ వారం నామినేషన్స్ ఆసక్తికరంగా జరిగాయి. ముఖ్యంగా బిందు మాధవి ఇంకా అఖిల్ మద్యలో ఆర్గ్యూమెంట్ అనేది పీక్స్ లోకి వెళ్లింది. ఈ వి్షయంలో ముందుగానే యాంకర్ శివతో బాత్రూమ్ పాయింట్ చెప్పమని అడిగింది బిందు. దీనికి శివ నువ్వు ఆ పాయింట్ రైజ్ చేయి నేను మాట్లాడతా అన్నట్లుగా చెప్పాడు. అసలు ఆ పాయింట్ ఏంటో నాకు గుర్తులేదు నువ్వు చెప్పు అంటూ అడిగింది. కానీ, శివ చెప్పలేదు. దీంతో అఖిల్ తో వేరే విధంగా ఆర్గ్యూమెంట్ చేయాల్సి వచ్చింది.

Click Here To Watch NOW

బిందుమాధవి వాష్ రూమ్ లో ఉన్నప్పుడు అక్కడ అఖిల్ అమ్మాయి కాబట్టి చెప్పట్లేదంటూ కామెంట్ చేశాడని , ఆ పాయింట్ ఏంటని నిలదీసింది బిందు. ఇదేవిషయాన్ని స్ట్రయిట్ గా వెళ్లి అఖిల్ ని అడిగింది. అక్కడ యాంకర్ శివ స్టాండ్ తీస్కోలేదు. కనీసం మాట్లాడలేదు. అందుకే బిందుకి కోపం వచ్చింది. యాంకర్ శివతో చాలాసేపు ఆర్గ్యూ చేసింది. ఆ పాయింట్ ఏంటో చెప్పమని అడిగింది. కానీ, శివ మాత్రం అది అమ్మాయిల మేటర్ అని నేను రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. నేను ఆ పాయింట్ నీకు ఎలా చెప్తా అంటూ బిందుపై అరిచాడు.

నువ్వు కనుక్కుని ఆ పాయింట్ తీస్తే నేను మాట్లాడతా కానీ, నేనే ఎలా ఆ పాయింట్ తీస్తానంటూ చెప్పాడు. నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత బిందు – శివ ఈ విషయంలో ఆర్గ్యూ చేసుకున్నారు. బిందు మాధవి నైట్ అఖిల్ తినేటపుడు వచ్చి ఈ విషయాన్ని మళ్లీ అఢిగింది. శివని అడిగితే సెన్సిటివ్ మేటర్ అంటున్నాడు అసలు ఏంటి అని అడిగింది. కానీ, శివ వచ్చి అమ్మాయిల మేటర్ సెన్సిటీవ్ అన్నాను కానీ, పాయింట్ సెన్సిటీవ్ అనలేదు అంటూ చెప్పాడు.

అక్కడే అఖిల్ తో అసలు మేటర్ ఏంటి ఎందుకు అన్నావ్, మోషన్స్ అవుతున్నాయని ఏదైనా అన్నావా అంటూ అడిగింది. అసలు ఏ పాయింట్ లేదని అఖిల్ చాలా క్లియర్ గా చెప్పాడు. అమ్మాయి కాబట్టి చెప్పట్లేదని ఎందుకు అన్నావ్ అంటూ మళ్లీ నిలదీసింది బిందు. రాత్రి పూట యాంకర్ శివ బిందు బెడ్ దగ్గరకి వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, బిందు మాధవి వినలేదు. నాకు స్టాండ్ తీస్కోవాలి అన్నప్పుడు నువ్వు బ్యాక్ స్టెప్ తీస్కున్నావని, భయపడ్డావ్ అని మాట్లాడింది.

నాతో మాట్లాడద్దు అంటూ ఎవైడ్ చేసింది. అంతేకాదు, ఇద్దరి మద్యలో ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు ఈవిషయంలో బ్రేక్ అయినట్లుగానే కనిపిస్తోంది. నిజానికి ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచీ శివ బిందు కలిసిమెలిసి ఉన్నారు. ఇద్దరూ కలిసి శివబిందుగా మారారు. ఆడియన్స్ కి కూడా వీరి ప్రెండ్షిప్ బాగా కనెక్ట్ అయ్యింది. మరి ఇప్పుడు ఈ వాష్ రూమ్ ఇష్యూ ఎంతవరకూ వెళ్తుందనేది చూడాలి. అదీ విషయం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Siva
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Bindhu Madhavi

Also Read

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

related news

trending news

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

26 mins ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago

latest news

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

57 mins ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

2 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

3 hours ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

3 hours ago
3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version