Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: సీజన్ – 4 మరోసారి బిగ్ బాస్ టీమ్ రిపీట్ చేయబోతోందా?

Bigg Boss Telugu OTT: సీజన్ – 4 మరోసారి బిగ్ బాస్ టీమ్ రిపీట్ చేయబోతోందా?

  • March 7, 2022 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: సీజన్ – 4 మరోసారి బిగ్ బాస్ టీమ్ రిపీట్ చేయబోతోందా?

బిగ్ బాస్ హౌస్ లో నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ కి ఆడియన్స్ ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతున్నారు. మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేషన్ తర్వాత మిగతా హౌస్ మేట్స్ గేమ్ ని చాలా సీరియస్ గా తీస్కున్నారు. నామినేషన్స్ లో భాగంగా ఒకరిపై ఒకరు నిందలు వేస్కుంటూ మరీ రెచ్చిపోయారు. ఇదే టైమ్ లో బిందుమాధవికి అఖిల్ కి కూడా కొద్దిగా డిస్టర్బ్ అయినట్లుగానే కనిపిస్తోంది. ఎందుకంటే, లాస్ట్ టైమ్ బిందుమాధవి అఖిల్ ని నామినేట్ చేసింది. నీవల్లే గమ్ ఆగిపోయిందంటూ మాట్లాడింది.

అలాగే, నాగార్జున ఎపిసోడ్ లో డ్యాన్స్ చేసేటపుడు కూడా పార్టనర్ గా అఖిల్ ని ఎంచుకుని ఛాలెంజ్ చేసింది. ఇలా ప్రతి విషయంలోనూ బిందుమాధవి అఖిల్ కి టఫ్ ఫైట్ ఇస్తున్నట్లుగానే తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా ఇలాగే అభిజీత్ కి అఖిల్ కి మద్యలో టైటిల్ వార్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, సోహైల్ , మోనాల్ ఇద్దరితో అఖిల్ ఉన్నా కూడా టైటిల్ గెలవడానికి హెల్ప్ అవ్వలేకపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అఖిల్ సార్థక్ కి సపరేట్ ఓటింగ్ పర్సేటేంజ్ ఉంది.

కానీ, ఇదే నమ్ముకుని వెళ్లకుండా గేమ్ పైన దృష్టిపెట్టాల్సి ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా బిందుమాధవి టఫ్ ఫైట్ ఇచ్చేలాగానే కనిపిస్తోంది. ప్రస్తుతం బిందుమాధవి నామినేషన్స్ లోకి రాలేదు కాబట్టి ప్రస్తుతం తన స్టామినా అనేది తెలీదు. అయితే, నామినేషన్స్ లో కొన్ని వారాలు వచ్చినా, రీజన్ లేకుండా బిందుమాధవిని టార్గెట్ చేసిన తనకి ప్లస్ అయ్యేలాగా కనిపిస్తోంది. గేమ్ పరంగా చూస్తే ఇప్పటివరకూ బిందుమాధవి చాలా డీసెంట్ గా గేమ్ ఆడుతూ వచ్చింది.

చెప్పే రీజన్స్ కూడా చాలా వాలిడ్ గానే అనిపిస్తున్నాయి. ఇంకే మేటర్ ఏంటంటే, తమిళ బిగ్ బాస్ లో బిందుమాధవి మంచి ఓటింగ్ పర్సెంటేజ్ తో దూసుకుపోయింది. అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా ఆల్ మోస్ట్ టాప్ 5 వరకూ రీచ్ అయ్యింది బిందుమాధవి. మిడ్ వీక్ ఎవిక్షన్ లో భాగంగా ఎలిమినేట్ అయ్యింది. లేదంటే టాప్ 5లో ఖచ్చితంగా ఉండేది. ఇక వీరిద్దరి మద్యలో ఫైట్ సీజన్ 4ని తలపిస్తుందా అనేది చూడాలి. ఒకవేళ అలా జరిగితే బిగ్ బాస్ టీమ్ మరోసారి వీరిద్దరినీ హైలెట్ చేస్తుందనే అనుకుంటున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bindu Madhavi

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

21 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

2 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

3 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version