Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rana Daggubati: ‘భీమ్లా నాయక్’ నుండీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Rana Daggubati: ‘భీమ్లా నాయక్’ నుండీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • September 17, 2021 / 04:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Daggubati: ‘భీమ్లా నాయక్’ నుండీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ ఈరోజు సాయంత్రం 4:05 కి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు నిర్మాతలైన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఆ అప్డేట్ రానా పాత్రకి సంబంధించిన గ్లిమ్ప్స్ గురించే అనేది ఇన్సైడ్ టాక్. ఇటీవల ‘భీమ్లా నాయక్’ టైటిల్ ను అలాగే పవన్ కళ్యాణ్ పాత్రని పరిచయం చేస్తూ ఓ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ లుంగీ లుక్ లో చాలా అగ్రసివ్ గా అరుస్తూ వస్తున్నట్టు అందులో చూపించారు.

ఇందులో పవన్ కోపిష్టి పోలీసోడు పాత్రలో కనిపించబోతున్నట్టు ఆ గ్లిమ్ప్స్ ద్వారా స్పష్టం చేశారు. ‘రేయ్ డానీ బయటకి రారా నా కొడకా’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్..తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకర్షించాయనే చెప్పాలి. ఇప్పుడు డానీ ని బయటకి తీసుకురాబోతున్నారని స్పష్టమవుతుంది. డానియల్ శేఖర్ అనే పాత్రలో రానా కనిపించబోతున్నాడు. సినిమాలో ఇతని పాత్ర కూడా అత్యంత కీలకం.

‘అయ్యప్పనుమ్ కోషియమ్’ అనే మలయాళం సినిమాకి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రం సింగిల్ హీరో సినిమాగా ప్రచారమవుతుంది. అది ఒక్కటే చిన్న డిజప్పాయింట్మెంట్ అని అంతా భావిస్తున్నారు.సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే..సాయంత్రం వచ్చే అప్డేట్ నిజంగా రానా పాత్ర కోసమేనా లేక అతని పోస్టర్ ను విడుదల చేసి సరిపెట్టేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #pawan kalyan
  • #pawan kalyan news
  • #Rana Daggubati

Also Read

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

1 hour ago
RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

19 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

19 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

9 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

10 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

1 day ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version