Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్రభాస్ తో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ!

ప్రభాస్ తో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ!

  • May 22, 2017 / 06:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ తో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ!

యువ దర్శకుడు సుజిత్ కి భలే కష్టమొచ్చింది. బాహుబలి తో దేశంమొత్తం పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కి సరిపోయే హీరోయిన్ ని వెతకడం తలనొప్పిగా మారింది. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సాహో మూవీకి టెక్నీషియన్లు, ఆర్టిస్టుల ఎంపిక పూర్తి అయింది. హీరోయిన్ కోసం వేట కొనసాగుతూనే ఉంది.  పాత్రకి సూటయ్యే బాలీవుడ్ బ్యూటీలను సుజీత్ సంప్రదిస్తే డేట్స్ ఖాళీ లేక కొంతమంది తప్పుకుంటుంటే.. మరికొంతమంది ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారు. అయితే కొంతమంది బాలీవుడ్ తారలు ఇండైరక్ట్ గా ప్రభాస్ సరసన నటిస్తామని సందేశాలు పంపిస్తున్నారు.

వారిలో సినీయర్‌ బాలీవుడ్‌ దర్శకుడు మహేశ్‌భట్‌ వారసురాలైన అలియాభట్‌ ఒకరు. ఆమె సాహో లో నటించాలని ఆరాటపడుతోంది. “నాకు దక్షిణాదిలో నచ్చిన ఏకైన నటుడు ప్రభాస్. అయన నటించిన బాహుబలి చాలా బాగుంది. ప్రభాస్ పక్కన నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను” అని రీసెంట్ గా తన స్నేహితురాళ్ళతో చెప్పుకుందంట. వారు ఈ విషయాన్నీ సాహో చిత్ర బృందం వద్దకు చేరవేశారు. మరి సుజీత్ ఏమంటారో.. రెండు రోజుల్లో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alia Bhatt
  • #Alia Bhatt
  • #Prabhas

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

17 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

17 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

24 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

1 day ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 day ago

latest news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

49 mins ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

57 mins ago
Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

1 hour ago
RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

3 hours ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version