Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ గురించి అలాంటి కామెంట్లు అవసరమా?

Prabhas: ప్రభాస్ గురించి అలాంటి కామెంట్లు అవసరమా?

  • March 13, 2022 / 11:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ గురించి అలాంటి కామెంట్లు అవసరమా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్ సినిమాలతో పాటు సాహో సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటారనే సంగతి తెలిసిందే. అక్కడి స్టార్ హీరోలకు ప్రభాస్ గట్టి పోటీని ఇస్తున్నారు. టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. శుక్రవారం రోజున ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా థియేటర్లలో విడుదలైంది. రాధేశ్యామ్ సినిమాకు మిక్స్డ్ టాక్ రాగా బాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం హద్దులు దాటి ఈ సినిమా గురించి నెగిటివ్ గా రివ్యూలు ఇవ్వడం గమనార్హం.

Click Here To Watch Now

బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రా 42 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రభాస్ కు 52 సంవత్సరాల వయస్సు ఉన్న భాగ్యశ్రీ తల్లిగా సూట్ కాలేదని కామెంట్లు చేశారు. వయస్సును బట్టి పాత్రల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ వయస్సు గురించి ప్రస్తావిస్తూ ఆమె చేసిన కామెంట్లు శృతి మించాయని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. భాగ్యశ్రీకి బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. భాగ్యశ్రీని మెచ్చుకోవడంలో తప్పు లేదని అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలయ్యేలా క్రిటిక్స్ వ్యవహరించడం మాత్రం సరికాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరి కొందరు బాలీవుడ్ క్రిటిక్స్ భాగ్యశ్రీ ప్రభాస్ కు చెల్లిలా ఉందని కామెంట్లు చేయడం గమనార్హం. బాలీవుడ్ మీడియా ప్రభాస్ ఎదుగుదలను ఓర్వలేక సినిమాల విషయంలో ఎక్కువగా దుష్ప్రచారం చేస్తోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం రాధేశ్యామ్ సినిమా బాలేదని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. బాలీవుడ్ ఆడియన్స్ కు సాధారణంగా క్లాస్ సినిమాలు కూడా నచ్చుతాయి.

అయితే రాధేశ్యామ్ సినిమా బాలీవుడ్ క్రిటిక్స్ ను ఆకట్టుకోకపోవడం గమనార్హం. రాధేశ్యామ్ సినిమా బాలీవుడ్ కలెక్షన్లు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. సోమవారం నుంచి ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Prabhas
  • #Radhe shyam

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

45 mins ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

51 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

1 hour ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

1 hour ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

1 hour ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

57 mins ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

5 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

6 hours ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

10 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version