Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » పాన్ మసాలా యాడ్స్ తో బిజీగా బాలీవుడ్ స్టార్స్!

పాన్ మసాలా యాడ్స్ తో బిజీగా బాలీవుడ్ స్టార్స్!

  • September 19, 2022 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాన్ మసాలా యాడ్స్ తో బిజీగా బాలీవుడ్ స్టార్స్!

బాలీవుడ్ సీనియర్ దర్శకుడు ప్రకాష్ ఝా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం బాగా సుపరిచితమైన వ్యక్తి. అపహరన్, సత్యాగ్రహ, మృత్యుదంద్, రాజ్ నీతి వంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న 30 సినిమాలకు దర్శకత్వం వహించాడు. అంతే కాకుండా ఆశ్రం అనే వెబ్ సిరిస్ ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన” మత్తో కీ సైకిల్” అనే సినిమా సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల అయ్యింది.

ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి థియేటర్ల వద్ద మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రకాష్ ఝా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా మొత్తం ఒక సైకిల్ చుట్టూ తిరుగుతుంది. ఇక శుక్రవారం ఈ సినిమా విడుదలైన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రకాష్ ఝా బాలీవుడ్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సమావేశంలో ఒక విలేకరి మాట్లాడుతూ మీరు పెద్ద హీరోలతో సినిమాలు తీయకపోతే కారణమేమిటి?

అని ప్రశ్నించగా.. ప్రకాష్ ఝా స్పందిస్తూ… బాలీవుడ్ బడా హీరోలు అందరూ పాన్ మసాలా యాడ్స్ చేయడంతో బిజీగా ఉన్నారు. ఆ పాన్ మసాలా వల్ల ప్రజలకు ఎంత హానికరం వారికి అవసరం లేదు. ఒక్కరోజు యాడ్ షూటింగ్ కోసం రూ.50 కోట్లు వస్తుంటే వాళ్ళు సినిమాలు ఎందుకు చేస్తారు అంటూ సమాధానం ఇచ్చాడు. మిగతా ఇండస్ట్రీలో వందల కోట్లు పెట్టి పాన్ ఇండియా సినిమాలో నిర్మిస్తుంటే బాలీవుడ్ హీరోలు మాత్రం పాన్ మసాలా యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇక వారికి కథ వినే సమయం ఉండదు అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా రావటం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ హీరోల గురించి ప్రకాష్ ఝా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల గురించి బాలీవుడ్ స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Director Prakash Jha
  • #Prakash Jha
  • #Star Heros

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

4 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

5 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

5 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

16 hours ago

latest news

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

9 mins ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

42 mins ago
King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

1 hour ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

2 hours ago
Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version