Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ హీరోయిన్లు కలిసిరావట్లేదా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ హీరోయిన్లు కలిసిరావట్లేదా.. ఏం జరిగిందంటే?

  • November 23, 2023 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ హీరోయిన్లు కలిసిరావట్లేదా.. ఏం జరిగిందంటే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ బ్యూటీలతో కలిసి నటించడానికి ఇష్టపడుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించగా ఆ సినిమా సక్సెస్ సాధించడంతో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే చాలామంది బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్ హీరోలకు షాకిస్తుండటం గమనార్హం. టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ హీరోయిన్లతో కలిసి నటించిన మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ప్రభాస్ సుజిత్ కాంబోలో తెరకెక్కిన సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. మేజర్ సినిమాతో సక్సెస్ అందుకున్న సయీ మంజ్రేకర్ గని, స్కంద సినిమాలతో రెండు ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నారు. గని, స్కంద సినిమాలలో సయీ మంజ్రేకర్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. రంగబలి సినిమాలో నాగశౌర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ యుక్తీ తరేజా నటించగా ఈ సినిమా కూడా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.

లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా (Ananya Panday) అనన్య పాండే నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ డిజాస్టర్లు అనే ప్రశ్నకు సమాధానం సులువుగానే దొరుకుతుంది. సాక్షి వైద్య నటనకు నెగిటివ్ మార్కులు పడగా ఈ బ్యూటీ కూడా బాలీవుడ్ బ్యూటీ అనే సంగతి తెలిసిందే.

దేవరలో జాన్వీ కపూర్, గూఢచారి2 సినిమాలో బనిత సంధు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ హీరోయిన్లు అయినా సక్సెస్ లను సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్స్ గా పేరు సంపాదించుకుంటారేమో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మారాలని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #Prabas
  • #Shraddha Kapoor

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

43 mins ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

1 hour ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

2 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

6 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

14 mins ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

1 hour ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

2 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

5 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version