Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Focus » Boyapati Srinu Weapons: గుర్తిండిపోయే బోయపాటి ఆయుధాలు!

Boyapati Srinu Weapons: గుర్తిండిపోయే బోయపాటి ఆయుధాలు!

  • August 18, 2017 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boyapati Srinu Weapons: గుర్తిండిపోయే బోయపాటి ఆయుధాలు!

మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్ బోయపాటి శ్రీను. భద్ర సినిమా నుంచి అతను యాక్షన్ ని నమ్ముకున్నారు. బోయపాటి ప్రతి సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ తప్పకుండా ఉండాల్సిందే. అంతేకాదు అందులో తనదైన ముద్ర ఉంటుంది. గ్రేట్ వెపన్స్ ని పరిచయం చేయడం బోయపాటి స్పెషల్. ఆ ఆయుధాలపై లుక్ వేద్దాం..

తులసి కత్తి 01తులసి సినిమాలో విక్టరీ వెంకటేష్ పట్టే కత్తి .. ఇదివరకు వెంకీ మాత్రమే కాదు ఏ హీరో పట్టలేదంటే అతిశయోక్తి కాదు. ఆ భారీ కత్తి వింటేజ్ లుక్ లో ఆకట్టుకుంది.

సింహ గొడ్డలి 02బాలకృష్ణకు పూర్వవైభవం తెచ్చిన సినిమా సింహ. ఇందులో నరసింహ పాత్ర దుష్టులను గొడ్డలితో తెగనరుకుతాడు. ఆ గొడ్డలి డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

లెజెండ్ గొడ్డలి 03బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ లెజెండ్. ఇందులో బాలకృష్ణ నడిపే బుల్లెట్ చాలా ఫేమస్ అయింది. దాంతో పాటు గొడ్డలి కూడా బాగా ఫేమస్ అయింది.

దమ్ము కొడవలి04మాస్ ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దమ్ము లో సూపర్ కొడవలిని పట్టారు. ఇంతపెద్ద కొడవలిని యాక్షన్ సీన్స్ కోసమే డిజైన్ చేశారు.

సరైనోడు 05వ్యాయామశాలలో ఉపయోగించే సాధనాలను ఆయుధాలుగా మలుచుకున్నాడు సరైనోడు. ముఖ్యంగా ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ పట్టుకున్న వెయిట్ అందరి మదిలో ముద్రపడిపోయింది.

జయ జానకి నాయక 06ప్రస్తుతం బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా జయ జానకి నాయక. ఇందులోనూ అతని ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. కార్ డోర్ తో బెల్లంకొండ శ్రీనివాస్ పరిగెత్తుతున్న షాట్ చూస్తుంటేదాన్నే ఆయుధంగా మలిచారనిపిస్తోంది.

వినయ విధేయ రామ

ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు చరణ్ చేతిలో ఉన్న కత్తి, అలాగే తుపాకీ, అలాగే ముస్లిం లు వాడే కత్తులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

అఖండ

బోయపాటి – బాలయ్య హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’ మూవీలో త్రిశూలం అందరి దృష్టిని ఆకర్షించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Powerful weapons
  • #Boyapati Sreenu
  • #Dhammu Movie
  • #Jaya Janaki Nayaka Movie
  • #Legend Movie

Also Read

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

trending news

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

60 mins ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

15 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

17 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

20 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

21 hours ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

20 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

20 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

21 hours ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

21 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version