Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Brahmanandam: దాన్ని బతికించడానికి ఈ సినిమా చేశా.. బ్రహ్మానందం కామెంట్స్‌ వైరల్‌.!

Brahmanandam: దాన్ని బతికించడానికి ఈ సినిమా చేశా.. బ్రహ్మానందం కామెంట్స్‌ వైరల్‌.!

  • September 11, 2024 / 02:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmanandam: దాన్ని బతికించడానికి ఈ సినిమా చేశా.. బ్రహ్మానందం కామెంట్స్‌ వైరల్‌.!

బ్రహ్మానందం (Brahmanandam) ఓ సినిమా చేశారు అంటే.. ఒకప్పుడు నవ్వించడానికి మళ్లీ బ్రహ్మీ వచ్చారు అనేవారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాల ఎంపిక విషయంలో కేవలం నవ్వులు మాత్రమే కాదు.. అంతకుమించి ఉండాలి అనే ఆలోచన చేస్తున్నారు. అందుకే ఆయన నుండి వస్తున్న సినిమాల సంఖ్య తగ్గింది.. అలాగే ఆయన చేస్తున్న పాత్రల నిడివి కూడా తగ్గుతోంది. ఏదో బాగా పాత్ర నచ్చితేనో, లేక ఎక్కువగా అడిగితేనో ఆ పాత్రలు చేయడానికి ఆయన సిద్ధమవుతుండటమే కారణం.

Brahmanandam

అలాంటి బ్రహ్మానందం (Brahmanandam) ఓ ఐదేళ్ల క్రితం ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఆ సినిమా చాలాసార్లు ఆగీ, ఆగీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా బ్రహ్మానందం మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. ఆ సినిమానే ‘ఉత్సవం’ (Utsavam). నాటక రంగం గొప్పతనం తెలియజేసేలా దర్శకుడు అర్జున్‌ సాయి (Arjun Sai) తెరకెక్కించిన చిత్రమిది. దిలీప్‌ ప్రకాశ్‌ (Dilip Prakash), రెజీనా (Regina Cassandra) , బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 13న ‘ఉత్సవం’ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' బ్రతికున్నాడా? చనిపోయాడా?
  • 2 శింబు సాయంతో కోలీవుడ్ హీరోల్లో మార్పు వస్తుందా.. అండగా నిలుస్తారా?
  • 3 'దేవర' ఎంట్రీ క్లైమాక్స్..లోనే అంటే..పెద్ద ప్లానే..!

ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దానికి బ్రహ్మానందం, ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. దర్శకుడు తల్లీదండ్రులు ఆయనకు అర్జున్‌ సాయి అని పొరపాటున పేరు పెట్టారు. పట్టువదలని విక్రమార్కుడు అని పెట్టాల్సింది అని అన్నారు. ఎందుకంటే నా బాల్యంలో ఈ సినిమాను ప్రారంభించాడు అని సరదగా అన్నారు బ్రహ్మానందం.

అసలు ఏమైందంటే.. ఐదేళ్ల క్రితం ఈ సినిమా మొదలైంది. కొవిడ్‌ తదితర అవరోధాలను అధిగమించి సినిమాని పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్‌ చేస్తున్నారు. అందులో బ్రహ్మానందం సరదాగా అలా అన్నారు. ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) , నాజర్‌(Nassar) , రాజేంద్ర ప్రసాద్‌ ( Rajendra Prasad) లాంటి గొప్ప నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. అంతమందితో సినిమాను తెరకెక్కించాలనే ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను అని చెప్పారు బ్రహ్మీ.

ఇక ఈ సినిమాలో తాను దుర్యోధనుడి డైలాగ్‌ చెప్పానని, ఈ సందర్భంగా సురభి నాటక మండలికి ధన్యవాదాలు చెప్పాలన్నారు. బాబ్జీ అనే వ్యక్తి ఇన్నేళ్లుగా దుర్యోధనుడి పాత్రకు కోసం ధరించిన ఆభరణాలను తాను ఈ సినిమాలో ధరించానని, అందుకు ఆనందిస్తున్నా, గర్వపడుతున్నాను అని చెప్పారు. కనుమరగవుతున్న నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో నటించా అని బ్రహ్మానందం (Brahmanandam) ప్రసంగం ముగించారు.

దేవర ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ వల్ల నష్టం లేదన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Sai
  • #Brahmanandam
  • #Dilip Prakash
  • #Regina Cassandra
  • #utsavam

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

10 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

12 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

13 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

13 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

14 hours ago

latest news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

2 days ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version