Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Devara: దేవర ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ వల్ల నష్టం లేదన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

Devara: దేవర ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ వల్ల నష్టం లేదన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

  • September 11, 2024 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ వల్ల నష్టం లేదన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  , స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబోలో తెరకెక్కిన దేవర (Devara) సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. దేవర తెలుగు వెర్షన్ ట్రైలర్ కు యూట్యూబ్ లో 9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ ట్రైలర్ నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతుండగా ఈ ట్రైలర్ కు ఒకింత మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. రొటీన్ కథ, కథనంతోనే దేవర తెరకెక్కుతోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Devara

అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తాము ట్రైలర్ లో వింటేజ్ ఎన్టీఆర్ ను చూస్తున్నామని సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం రికార్డులు బ్రేక్ కావడం పక్కా అని చెబుతున్నారు. దేవర (Devara) సినిమా రిలీజ్ కు ముందు ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ కూడా రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో కొన్ని పెద్ద సినిమాలకు సంబంధించి ట్రైలర్ల విషయంలో అనుసరించిన స్టాటజీనే ఈ సినిమా విషయంలో ఫాలో అవుతున్నారని భోగట్టా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' బ్రతికున్నాడా? చనిపోయాడా?
  • 2 శింబు సాయంతో కోలీవుడ్ హీరోల్లో మార్పు వస్తుందా.. అండగా నిలుస్తారా?
  • 3 'దేవర' ఎంట్రీ క్లైమాక్స్..లోనే అంటే..పెద్ద ప్లానే..!

Shocking Trolls on Devara Movie Graphic

జనతా గ్యారేజ్ (Janatha Garage)  మూవీలో కొరటాల శివ స్టైల్ లో తారక్ కనిపించగా ఈ సినిమాలో మాత్రం తారక్ ఫ్యాన్స్ కు నచ్చేలా కొరటాల శివ తారక్ ను చూపించారు. దేవర (Devara) ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని ఈ విషయంలో సందేహం అక్కర్లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది కావాలనే ట్రైలర్ విషయంలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

కొరటాల శివ పాన్ ఇండియా ఇమేజ్ కు కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, కొరటాల శివలకు ఈ సినిమా ద్వారా భారీ మొత్తం పారితోషికం దక్కిందని సమాచారం అందుతోంది. దేవర సినిమా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. దేవర (Devara) సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కు పోటీగా ఆ సినిమా.. శంకర్ కు భారీ షాక్ అంటూ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

19 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

6 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

21 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version