టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మీమర్స్ కు కొన్ని తరాలకు సరిపడా స్టఫ్ ఇచ్చారాయన. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఎక్కువ మీమ్స్.. ఈయన ఇమేజెస్ తోనే ఉంటాయి అని అందరికీ తెలిసిన సంగతే. ఒకప్పుడు.. క్షణం కూడా తీరిక లేకుండా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం గారు మొన్నామధ్య హార్ట్ సర్జరీ చేయించుకున్న తర్వాత సినిమాలను బాగా తగ్గించారు. ఎక్కువగా కుర్చీలో కూర్చుండే పాత్రలే ఈయన చేస్తూ వస్తున్నారు.
‘జాతి రత్నాలు’ ‘వీర సింహారెడ్డి’ వంటి చిత్రాల్లో ఈయన నటించిన సంగతి తెలిసిందే. త్వరలో రాబోతున్న ‘రంగమార్తాండ’ లో కూడా ఈయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈయన తన భార్య లక్ష్మీ గారితో గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్ కు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆయన కుమారుడు రాజా గౌతమ్. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?