Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఈసారైనా మెహ్రీన్ కు బ్రేక్ లభిస్తుందా?

ఈసారైనా మెహ్రీన్ కు బ్రేక్ లభిస్తుందా?

  • June 20, 2019 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈసారైనా మెహ్రీన్ కు బ్రేక్ లభిస్తుందా?

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఈ చిత్రం తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుని… కొన్ని హిట్లు కూడా అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఆ తరువాత ఆమెను వరుస ప్లాపులు వెంటాడాయి. దీంతో రేస్లో వెనుకపడింది. చివరికి సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్ 2’ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. బ్లాక్ బస్టర్ అందుకుంది కాబట్టి ఇక వరుస ఆఫర్లతో దూసుకుపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈమెకు అవకాశాలు దక్కలేదు. దీనికి ముఖ్య కారణం ఆమె రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేయడమే అని టాక్ వినిపించింది.

  • గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వజ్ర కవచధర గోవింద సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇదిలా ఉండగా.. మళ్ళీ ఈమె సినిమాల్లో బిజీ అవుతుండడం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీకి డిమాండ్ బాగా పెరిగింది. విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాతో పాటు నాగశౌర్య సినిమాకి కూడా సైన్ చేసింది. అలానే కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రంలో కూడా మెహ్రీన్ ను అనుకుంటున్నారని సమాచారం. దీంతో పాటు ఓ పంజాబీ సినిమాలో నటించబోతుందట. వెంటనే కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా మెహ్రీన్ రెడీ అవుతుందట. ధనుష్ హీరోగా దురై సెంథిల్ డైరెక్ట్ చేయబోయే సినిమాలో మెహ్రీన్ మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారట. ఇలా వరుస ఆఫర్లు వస్తుండడంతో తన లుక్ ను కూడా మార్చుకోవాలని మెహ్రీన్ భావిస్తోందట. ఇందుకోసం సన్నబడి నాజుకుగా తయారవ్వాలని ఆమె ప్రయత్నిస్తుందట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aditya music
  • #Gopi Sundar
  • #Kalyan Ram
  • #Kranthi Madhav
  • #Mehreen Kaur Pirzada

Also Read

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

trending news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

11 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

22 mins ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

46 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version