Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Vakeel Saab: వకీల్ తో పవన్ ఫ్యాన్స్ కల నెరవేరుతుందా..?

Vakeel Saab: వకీల్ తో పవన్ ఫ్యాన్స్ కల నెరవేరుతుందా..?

  • April 15, 2021 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: వకీల్ తో పవన్ ఫ్యాన్స్ కల నెరవేరుతుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటివరకు 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదు. టాలీవుడ్ మార్కెట్ 100 కోట్లు దాటే సమయానికి పవన్ సినిమాలు తగ్గించడం, అజ్ఞాతవాసి సినిమా తరువాత సినిమాలకు గ్యాప్ ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ ఈ రికార్డును సొంతం చేసుకోలేకపోయారు.

దాదాపు మూడు సంవత్సరాల విరామం తరువాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించగా ఈ సినిమాతో పవన్ కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని ఈ సినిమాతో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తారని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టైన పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ తొలిరోజు నుంచే భారీగా కలెక్షన్లను సాధిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర వకీల్ సాబ్ కు పోటీనిచ్చే సినిమా ఏదీ లేదు.

అయితే వకీల్ సాబ్ జోరుకు కరోనా బ్రేకులు వేసే అవకాశాలు ఉన్నాయి. పెరుగుతున్న కరోనా కేసుల వల్ల థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. అయితే కేసులు పెరుగుతున్నా వకీల్ సాబ్ ఈ వీకెండ్ నాటికి 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వకీల్ సాబ్ సెంచరీ కొడతారా..? ఫ్యాన్స్ కలను నెరవేరుస్తారా..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #Nivetha Thomas

Also Read

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

5 mins ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

48 mins ago
Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version