Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jai Hanuman: ‘జై హనుమాన్’ మేకర్స్ పై కేసు… ఏమైందంటే..?

Jai Hanuman: ‘జై హనుమాన్’ మేకర్స్ పై కేసు… ఏమైందంటే..?

  • January 8, 2025 / 09:09 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jai Hanuman: ‘జై హనుమాన్’ మేకర్స్ పై కేసు… ఏమైందంటే..?

వివరాల్లోకి వెళితే.. ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతలు అయినటువంటి నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ అలాగే స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) , దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma)..ల పై నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు నమోదైంది. ప్రముఖ న్యాయవాది మామిడాల తిరుమల రావు వాళ్ళ పై కేసు పెట్టినట్లు స్పష్టమవుతుంది. విషయం ఏంటంటే.. ‘జై హనుమాన్’ (Jai Hanuman) సినిమా థీమ్ సాంగ్ ను రెండు నెలల క్రితం అంటే.. 2024 చివర్లో విడుదల చేశారు. అందులో హనుమంతుని పాత్ర చేస్తున్న రక్షిత్ శెట్టి ని చూపించారు.

Jai Hanuman

అయితే హనుమంతుని ముఖచిత్రం బదులు హీరో రిషబ్ శెట్టి మొహం చూపించడాన్ని కొందరు తప్పు బట్టారు. అందులో న్యాయవాది మామిడాల తిరుమల రావు కూడా ఒకరు.’భవిష్యత్ తరాలకు హనుమంతుడు అంటే ఎవరో అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది.. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే’ అంటూ దీనిని ఖండిస్తూ ఆయన కేసు వేసినట్టు స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కేజీఎఫ్ నటుడు!
  • 2 నయన్ కు నోటీసులు.. చంద్రముఖి నిర్మాత ఏమన్నారంటే!
  • 3 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ వస్తుందట..ఎన్ని నిమిషాలు పెరుగుతుందంటే?

Case Filed Against Jai Hanuman Makers (1)

దీనిపై ‘మైత్రి’ వారు, దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో రిషబ్ శెట్టి.. ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’  (Hanu Man) సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ రూపొందుతుంది. ‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి?’ అనే థీమ్ తో ‘జై హనుమాన్’ రూపొందనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai Hanuman
  • #Rishab Shetty

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

8 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

8 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

8 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

9 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

11 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

8 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

8 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

9 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version