Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa2: The Rule: ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్ వస్తుందట..ఎన్ని నిమిషాలు పెరుగుతుందంటే?

Pushpa2: The Rule: ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్ వస్తుందట..ఎన్ని నిమిషాలు పెరుగుతుందంటే?

  • January 7, 2025 / 11:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2: The Rule: ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్ వస్తుందట..ఎన్ని నిమిషాలు పెరుగుతుందంటే?

అల్లు అర్జున్ (Allu Arjun)  – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో 4వ సినిమాగా ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  వచ్చింది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని రికార్డు ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమార్ రూ.1830 కోట్లు పైగా కలెక్ట్ చేసి ‘బాహుబలి 2’ రికార్డుని బ్రేక్ చేసినట్టు నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికీ నార్త్ లో ‘పుష్ప 2’ మంచి వసూళ్లు సాధిస్తుంది. తెలుగులో రన్ దాదాపు ముగిసినట్టే.

Pushpa2: The Rule

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులంతా సంక్రాంతి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాంచరణ్  (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj), వెంకటేష్(Venkatesh)  – అనిల్ రావిపూడి (Anil Ravipudi)..ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) వంటి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. చాలా వరకు ప్రేక్షకులు ‘పుష్ప 2’ ని మర్చిపోయారు. ‘పుష్ప 2’ ని థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు కూడా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

New scenes to be added in Pushpa2: The Fire Movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే..!
  • 2 'గేమ్ ఛేంజర్' తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అని చూపించడం చాలా తప్పు: అనంత్ శ్రీరామ్!

ఇలాంటి టైంలో నిర్మాతలు ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే ‘పుష్ప 2’ చిత్రం రీలోడెడ్ వెర్షన్ అంటూ ఎక్స్ట్రా ఫుటేజీ యాడ్ చేస్తున్నారట. జనవరి 11 నుండి థియేటర్లలో ఆ 20 నిమిషాల ఫుటేజీని చూడొచ్చన్న మాట. అయితే ఈ టైంలో ఆ ఫుటేజీ కోసం జనాలు థియేటర్లకు వెళ్తారు. పైగా ‘పుష్ప 2’ రన్ టైం ఇప్పటికే 3 గంటల 20 నిమిషాలు ఉంది.

Pushpa 2 The Rule

దానికి ఇంకో 20 నిమిషాలు అంటే 3 గంటల 40 నిమిషాల పాటు థియేటర్లలో ఉండాలి. మిగిలిన యాడ్స్ వంటివి వాటితో కలుపుకుంటే.. 4 గంటల పాటు ప్రేక్షకులు థియేటర్లలో గడపాలి. పండుగ రోజుల్లో అంత టైం జనాలు పాత సినిమాల కోసం కేటాయించడం కష్టం. ఓటీటీలో వచ్చినప్పటికీ అంతసేపు స్పెండ్ చేస్తారని చెప్పలేం. మరి ఇప్పుడు నిర్మాతలు ప్రేక్షకుల నుండి ఇంకేం ఆశిస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి.

అజిత్ యాక్సిడెంట్ వీడియో వైరల్ .. కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa2
  • #Sukumar

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version