ఎన్టీఆర్.. వెండితెర మీద ఆ పేరు కనిపిస్తే చాలు విజిల్స్ తో థియేటర్ దద్దరిల్లిపోతుంది. మాస్ లో అంత క్రేజ్ సంపాదించుకున్నారు. డ్యాన్స్ వేస్తుంటే సీట్ లోంచి లేచి మరీ స్టెప్పులు వేయాల్సిందే. తారక్ తన ఎనర్జీతో ఆడియన్స్ లో ఉత్సాహం నింపుతారు. ఇక డైలాగ్ డెలవిరీ గురించి ఒక్క మాటలో చెప్పలేము. ఆ విషయంలో మహానటుడు నందమూరి తారకరామారావుని గుర్తు చేస్తారు. అందుకే ఎన్టీఆర్ కి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా అభిమానులే. అతని గురించి సినీ స్టార్లు ఏమి చెప్పారంటే. !!
మహేష్ తర్వాత అతనే
ఇష్టమైన హీరో
ఎన్టీఆర్ ల ఉండాలి
విజయాలు
అమితాబ్ కి సమానం
– కింగ్ నాగార్జున
డైలాగ్ డెలవిరీలో తప్పు దొర్లదు
ఎన్టీఆర్ నటించడం ఇష్టం
నేను పెద్ద ఫ్యాన్
పాత్రకు న్యాయం
ఏ క్యారక్టర్ కైనా ఎన్టీఆర్ ఫిట్
ఉత్తమ నటుడు
నాకు స్ఫూర్తి ఎన్టీఆర్
ఎనర్జీ లెవల్స్ సూపర్
రియల్ యాక్టర్
స్పాంటేనియస్ యాక్టర్