ఇండియన్ ఆర్మీ పై ప్రశంసలు కురిపిస్తున్న సినీ ప్రముఖులు..!ఇటీవల పుల్వామా దాడిలో దాదాపు నలభై మందికి పైగా జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రవాదుల పై ప్రతీకారం తీర్చుకుంది భారత ప్రభుత్వం. ఫిబ్రవరి 26 న (మంగళవారం) తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాల పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులు నిర్వహించడం సంచలనం సృష్టించింది. దాదాపు రెండు వందల నుండి మూడు వందల మంది ఉగ్రవాదులు ఈ దాడిలో హతమయ్యారని తెలుస్తుంది.
ఇక మన ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య పై ప్రతీ ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పలువురు సినీ ప్రముఖులు.. భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, రాజమౌళి, రాంచరణ్, కమల్ హాసన్, అఖిల్, వరుణ్ తేజ్, ఉపాసన ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.
1)ప్రభాస్ :

2) మహేష్ బాబు :

3)జూ.ఎన్టీఆర్ :

4)రవితేజ :

5)అనుష్క :

6)ఎస్.ఎస్.రాజమౌళి :

7)కమల్ హాసన్ :

8)వరుణ్ తేజ్ :

9) రాంచరణ్ :

10) పూరి జగన్నాధ్ :

11)బెల్లంకొండ సాయి శ్రీనివాస్ :

12)యామి గౌతమ్ :

13)తమన్నా :

14)కాజల్ అగర్వాల్ :

15)నందమూరి కళ్యాణ్ రామ్ :

16) సురేందర్ రెడ్డి :

17) రకుల్ ప్రీత్ :

18)సమంత అక్కినేని :

19)శ్రీకాంత్ :

20)సుబ్బరాజు :

21) రజినీకాంత్ :

22) అఖిల్ అక్కినేని :

23) సుశాంత్ :

24) బ్రహ్మాజీ :

25)రామ్ పోతినేని :

26)రాంగోపాల్ వర్మ :

