Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అరవింద సమేతపై ప్రసంశలు గుప్పించిన సెలబ్రిటీలు

అరవింద సమేతపై ప్రసంశలు గుప్పించిన సెలబ్రిటీలు

  • October 13, 2018 / 09:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అరవింద సమేతపై ప్రసంశలు గుప్పించిన సెలబ్రిటీలు

ఎన్టీఆర్ కి హిట్… త్రివిక్రమ్ కి ప్రశంసలు కొత్తేమీకాదు. కానీ అరవింద సమేత వీర రాఘవ మూవీ ఇచ్చిన విజయం మాత్రం ఇద్దరికీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇద్దరికీ ఏంటి టీమ్ మొత్తానికి తాము పడిన కష్టం మరిచిపోయేలా చేస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. రికార్డులను నరుక్కుంటూ పోతోంది. అలాగే ప్రసంశల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన సెలబ్రిటీలు ఏమన్నారంటే..

తారక్ ఎంతటి నటుడో చూపించిన చిత్రం akhil-tweetతారక్ ఎటువంటి నటుడో మనకి మరోసారి గుర్తుచేసిన చిత్రం అరవింద. త్రివిక్రమ్ నమ్మకాన్ని నిలబెట్టిన మూవీ. థమన్ మనసుపెట్టి సంగీతాన్ని ఇచ్చారు. పూజా హెగ్డే నటనతో పాటు డబ్బింగ్ కి పూర్తి ఎఫెక్ట్ పెట్టింది. చిత్రబృందానికి శుభాకాంక్షలు. – అఖిల్

త్రివిక్రమ్ ఒక్క అడుగు వంద అడుగుతో సమానం rajamouli-tweetరాయల సీమలోని గొడవల నేపథ్యాన్ని తీసుకొని త్రివిక్రమ్ గారు దైర్యంగా అడుగువేశారు. అలాగే ఆ కథని అద్భుతంగా చూపించడంలో విజయం సాధించారు. తారక్ నటన ప్రతి సన్నివేశాన్ని ఎక్కువకాలం గుర్తుండిపోయేలా చేసింది. జగపతిబాబు గారు ఆశ్చర్యకరమైన నటనని ప్రదర్శించారు. – రాజమౌళి

సూపర్ హిట్ ఓబnithin-tweetత్రివిక్రమ్ రచన, తారక్ యాక్టింగ్, రామలక్ష్మణ్ ప్రతిభ, థమన్ నేపథ్య సంగీతం కలిసి అరవిందని సూపర్ హిట్ చేసింది. ఇలాంటి పాత్రల్లో ఎన్టీఆర్ ని చూడలని చాలా రోజుల నుంచి ఎదురుచూశాం. ఇది త్రివిక్రమ్ వల్ల సాధ్యమైంది. – నితిన్

లవ్లీ పూజా rashi-khanna-tweetఅరవిందలో తారక్ నటన అమోఘం. జగపతి బాబు గారు అయితే ఎక్కువకాలం మైండ్ లో ఉండిపోతారు. పూజా హెగ్డే నువ్వు లవ్లీ. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. – రాశీ ఖన్నా

నిర్మాత కమిట్మెంట్ sai-dharam-tej-tweetనటీనటుల డెడికేషన్, డైరక్టర్ నమ్మకం, నిర్మాత కమిట్మెంట్ కలిస్తే అరవింద సమేత లాంటి అద్భుత చిత్రం రూపుదిద్దుకుంది. తారక్ ని చూస్తుంటే సంతోషంగా ఉంది. జగ్గు సార్ బ్రిలియంట్. – సాయి ధరమ్ తేజ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Veera Raghava
  • #Aravinda Sametha Veera Raghava Collections
  • #Aravinda Sametha Veera Raghava Dialogues
  • #Aravinda Sametha Veera Raghava Jukebox
  • #Aravinda Sametha Veera Raghava Movie

Also Read

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

related news

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

7 mins ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

11 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

12 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

12 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

21 hours ago

latest news

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

14 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

18 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

20 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version