Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని చాటిన స్టార్స్!

పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని చాటిన స్టార్స్!

  • April 24, 2018 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని చాటిన స్టార్స్!

ప్రేమ ఏ వయసులో పుడుతోందో.. ఎప్పుడు పుడుతుందో ఎవరూ చెప్పలేము. ఒక్కొక్కరిది ఒక్కో లవ్ స్టోరీ. ఆ కథలను మన స్టార్స్ వెండితెరపై మరింత అద్భుతంగా చెప్పారు. చెప్పడమే కాదు.. పాటిస్తున్నారు. ప్రేమకి, పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని స్టార్స్ నిరూపించారు. అటువంటి జంటలపై ఫోకస్..

తారక్ & లక్ష్మి ప్రణతి Ntr And Lakshmi Pranathiయంగ్ టైగర్ ఎన్టీఆర్ (20 మే 1983 ) తనకంటే తొమ్మిదేళ్ల చిన్న అయిన లక్ష్మి ప్రణతి(18 మార్చి 1992 ) ని పెళ్లిచేసుకున్నారు.

రజనీకాంత్ & లతRajinikanth And Lathaసూపర్ స్టార్ రజనీకాంత్, లతల అనుబంధం ప్రత్యేకం. వయసులో ఎనిమిదేళ్ల తేడా ఉన్నప్పటికీ ఆ విషయం గుర్తుకురాకుండా.. అన్యోన్యంగా జీవిస్తున్నారు.

అక్కినేని నాగార్జున & అమలNagarjuna And Amalaకింగ్ అక్కినేనాగార్జున, అమల మధ్య తొమ్మిదేళ్ల తేడా ఉంది. 29 ఆగష్టు 1959 (age 58) న అక్కినేని నాగార్జున, 12 సెప్టెంబర్ 1968 (age 49) అమల పుట్టారు.

మహేష్ బాబు & నమ్రత Mahesh Babu And Namrataబాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్ థన్ నాకంటే నాలుగేళ్లు చిన్న అయిన మహేష్ బాబుని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. పర్ఫెక్ట్ కపుల్ అని పేరు తెచ్చుకున్నారు.

కృష్ణ వంశీ & రమ్యకృష్ణ Krishna Vamsi And Ramya Krishnaక్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ, హీరోయిన్ రమ్యకృష్ణ లు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి మధ్య వయసు తేడా ఎనిమిదేళ్లు ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు రాలేదు.

సైఫ్ అలీ ఖాన్ & కరీనా కపూర్ Saif Ali Khan And Karina Kapoorబాలీవుడ్ నటీనటులు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ మధ్య పదేళ్లా తేడా ఉంది. సైఫ్ అలీ ఖాన్
16 ఆగష్టు 1970 లో జన్మించారు. కరీనా కపూర్ 21 సెప్టెంబర్ 1980 న పుట్టారు. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లిచేసుకున్నారు.

భాగ్యరాజ్ & పూర్ణిమ Bhagyaraj And Poornimaతమిళ నటుడు డైరక్టర్ భాగ్యరాజ్ తనకంటే ఏడేళ్ల చిన్న అయిన పూర్ణిమని పెళ్లిచేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు.

ఆమిర్ ఖాన్ & కిరణ్ రావు Ameerkhan and Kiran Raoబాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ( 14 మార్చి 1965 ) తన కంటే తొమ్మిదేళ్ల చిన్న అయిన కిరణ్ రావు (7 నవంబర్ 1973 )ను పెళ్లి చేసుకున్నారు.

అజిత్ కుమార్ & షాలిని Ajith Kumar And Shaliniతమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (1 మే 1971 ), షాలిని (20 నవంబర్ 1979 ) ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య వయసు తేడా తొమ్మిదేళ్లు.

అభిషేక్ బచ్చన్ & ఐశ్వర్యారాయ్ Abishek Bachan and Aishwarya Raiప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ తనకంటే మూడేళ్లు చిన్న అయిన అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

శరత్ కుమార్ & రాధికా Sharath Kumar And Radhikaతమిళం, తెలుగులో పాపులర్ నటీనటులుగా పేరు తెచ్చుకున్న శరత్ కుమార్, రాధికల మధ్య వయసు తేడా ఎనిమిదేళ్లు. అయినా వారి అనుబంధం చూస్తుంటే అంతా గ్యాప్ ఉందని ఎవరికీ అనిపించదు.

రామ్ చరణ్ & ఉపాసన Ram Charan And Upasanaమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన కంటే నాలుగేళ్లు పెద్దది అయిన ఉపాసనను పెళ్లిచేసుకున్నారు. ఇప్పటికీ కొత్తగా ప్రేమలో పడిన ప్రేమ జంటల కనిపిస్తుంటారు.

ధనుష్ & ఐశ్వర్య Danush And Aishwaryaతమిళ యువ హీరో ధనుష్ థన్ నాకంటే ఒక సంవత్సరం పెద్ద అయిన ఐశ్వర్య ని వివాహమాడారు.

రితేష్ దేశ్ ముఖ్ & జెనీలియా Ritesh Deshmuk And Geneliaబబ్లీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న జెనీలియా తనకంటే తొమ్మిదేళ్లు పెద్ద అయిన రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది.

రోజా & సెల్వమణి Roja And Selvamaniనటి రోజా తనకంటే ఏడేళ్లు పెద్ద వాడైనా సెల్వమణి ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వయసు తేడాని పక్కనపెట్టి ఆనందంగా బతుకుతున్నారు.

ప్రియాంక చోప్రా & నిక్ జోనస్

బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ మధ్య పదేళ్లా తేడా ఉంది. ప్రియాంక చోప్రా 18 జులై 1982 లో జన్మించారు. నిక్ జోనస్ 16 సెప్టెంబర్ 1992 న పుట్టారు. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లిచేసుకున్నారు.

మేము మిస్ చేసిన జంటలు మీకు తెలిసి ఉంటే.. కామెంట్ చేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aamir khan and kiran rao
  • #abhishek bachchan and aishwarya rai
  • #Ajith Kumar And Shalini
  • #bhagyaraj and poornima
  • #Danush And Aishwarya

Also Read

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

related news

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Mass Jathara: సూర్య పోలిక.. రాజేంద్రుడి శపథం.. నాగవంశీ దుబాయ్‌ మాట.. ‘మాస్‌ జాతర’ ఈవెంట్‌ హైలైట్స్‌

Mass Jathara: సూర్య పోలిక.. రాజేంద్రుడి శపథం.. నాగవంశీ దుబాయ్‌ మాట.. ‘మాస్‌ జాతర’ ఈవెంట్‌ హైలైట్స్‌

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

trending news

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

13 mins ago
Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

1 hour ago
Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

1 hour ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

14 hours ago
Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

14 hours ago

latest news

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

20 hours ago
Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

21 hours ago
OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

21 hours ago
Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

21 hours ago
బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version