Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Celina Jaitley: భర్త నుండి రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్న నటి

Celina Jaitley: భర్త నుండి రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్న నటి

  • December 19, 2025 / 11:05 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Celina Jaitley: భర్త నుండి రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్న నటి

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సెలినా జైట్లీ(Celina Jaitley) తన వైవాహిక జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్టు స్పష్టమవుతుంది. ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్, తన భర్త పీటర్ హాగ్‌పై ఆమె ముంబైలోని అంధేరి కోర్టులో గృహ హింస కేసు (డొమెస్టిక్ వయొలెన్స్ కేస్) వేసింది. గత 15 ఏళ్ల కాపురంలో భర్త తనకు నరకం చూపించాడని, తనను చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపిస్తూ ఏకంగా రూ.100 కోట్ల భారీ నష్టపరిహారం డిమాండ్ చేసింది.

Celina Jaitley

సెలినా తన పిటిషన్‌లో భర్తపై దారుణమైన ఆరోపణలు గుప్పించింది. పీటర్ హాగ్ తనను కేవలం మానసికంగా, శారీరకంగానే కాకుండా లైంగికంగా కూడా వేధించాడని పేర్కొంది. తన అనుమతి లేకుండా క్రెడిట్ కార్డులు వాడేసి అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలించాడని, కనీసం తన సొంత సంపాదనపై కూడా తనకు అధికారం లేకుండా చేశాడని కోర్టుకు విపులంగా వివరించింది.

చిన్న చిన్న ప్రాజెక్టులు ఒప్పుకోవాలన్నా భయపడే పరిస్థితి కల్పించి, తన కెరీర్‌ను అడ్డుకుని, పూర్తిగా ఆర్థికంగా అతనిపైనే ఆధారపడేలా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు, ఈ వేధింపులకు గానూ రూ.100 కోట్ల పరిహారంతో పాటు, తనకు జీవనభృతిగా నెలకు రూ.10 లక్షల భరణం ఇప్పించాలని సెలినా కోర్టుని కోరింది. అంతేకాకుండా, ప్రస్తుతం ఆస్ట్రియాలో భర్త దగ్గరే ఉన్న తన ముగ్గురు పిల్లల బాధ్యత కూడా తనకే అప్పగించాలని డిమాండ్ చేస్తోంది.

ఈ కేసును విచారించిన అంధేరి మెట్రోపాలిటన్ కోర్టు.. జనవరి 27 లోగా ఇద్దరూ తమ ఆదాయ వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే సెలినా ఆరోపణలపై పీటర్ వివరణ ఇవ్వాలని సూచించింది. కాగా, పీటర్ హాగ్ ఇప్పటికే ఆగస్టులో ఆస్ట్రియా కోర్టులో విడాకుల కోసం అప్లై చేసినట్లు సమాచారం.

5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 9
  • #Bigg Boss 9 Telugu
  • #dhandora
  • #Sivaji
  • #Tollywood

Also Read

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

27 mins ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

20 hours ago

latest news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

7 mins ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

23 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version