Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Anurag Thakur: ఇక పై అలాంటి సీన్స్ ఉంటే కఠిన చర్యలు తప్పవు : కేంద్ర మంత్రి

Anurag Thakur: ఇక పై అలాంటి సీన్స్ ఉంటే కఠిన చర్యలు తప్పవు : కేంద్ర మంత్రి

  • July 30, 2023 / 09:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anurag Thakur: ఇక పై అలాంటి సీన్స్ ఉంటే కఠిన చర్యలు తప్పవు : కేంద్ర మంత్రి

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వల్గర్ కంటెంట్ ఎలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు కథ కంటెంట్ ఉంటే సినిమా హిట్ అయ్యేది ఇప్పుడు అలా కాదు.. బోల్డ్ సీన్స్ ఉన్న బీప్ సౌండ్ పడిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. మరి ముఖ్యంగా లిప్ లాకులు.. బెడ్ సీన్స్ ఉంటే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారిపోతుంది . అంతేకాదు ఓటిటి ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు కొందరు డైరెక్టర్లు .

మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటిటిలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లల్లో ఎంత దారుణంగా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన “Trial- లస్ట్ స్టోరీస్ 2- జీకర్దా”.. వెబ్ సిరీస్ లు మరింత దారుణంగా ఉన్నాయి . ఈ క్రమంలోనే రోజు రోజుకి ఓటీటీలో వల్గర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు . తాజాగా ఇదే విషయం పై రాజ్యసభ లో పెద్ద ఎత్తున చర్చలో జరిగాయి. కాగా ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ సమావేశంలోనే కొత్త బిల్లులని ప్రవేశపెడుతున్నారు మంత్రులు . తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. సినిమాటోగ్రఫీ 1952 బిల్ కు కొన్ని సవరణలు చేస్తూ అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో ఈ బిల్ ప్రవేశపెట్టగా అక్కడ పాస్ అయి అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది. ఈ బిల్ లో పలు అంశాలు ఉండగా ముఖ్యంగా పైరసీ, సెన్సార్ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ బిల్ పాస్ అయినా అనంతరం రాజ్యసభలోను బిల్ పెట్టి ప్రవేశపెట్టి పాస్ చేశారు . ఇలాంటి క్రమంలోనే కొందరు మినిస్టర్లు ఓటీటీలో వల్గర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుందని మరింత దారుణంగా తయారైపోతున్నారని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు దీనిపై అనురాగ్ ఠాకూర్ కూడా స్పందిస్తూ ..ఓటిటి లో స్పాన్సర్స్ కు గట్టిగా ఇచ్చి పడేశారు. ” ఇకనుంచి ఓటీడీలో కంట్రోల్ తప్పిన ..

హద్దులు మీరిన.. Sruగార సన్నివేశాలు.. బోల్ సీన్స్ పెట్టిన సెన్సార్ తీసుకొస్తామంటూ స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఓటిటి సంస్థలతో సమావేశం జరిగిందని ఓటీటీలకు స్వీయ నియంత్రణ అవసరం అనే విషయాన్ని చెప్పుకొచ్చామని క్లారిటీ ఇచ్చారు . అంతేకాదు అవసరమైతే ఓటిటి కూడా సెన్సార్ తీసుకురావాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anurag Thakur
  • #Minister Anurag Thakur
  • #Movies
  • #OTT

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: ఓటీటీ వార్.. నెట్‌ఫ్లిక్స్‌కు చెమటలు పట్టిస్తున్న భారతీయ దిగ్గజం!

OTT: ఓటీటీ వార్.. నెట్‌ఫ్లిక్స్‌కు చెమటలు పట్టిస్తున్న భారతీయ దిగ్గజం!

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

2 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

2 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

2 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

2 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago

latest news

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

30 seconds ago
Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

8 mins ago
సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

13 mins ago
Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

2 hours ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version