Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Chalaki Chanti: ఆ సంస్థలో చలాకీ చంటికి అవమానం జరిగిందా?

Chalaki Chanti: ఆ సంస్థలో చలాకీ చంటికి అవమానం జరిగిందా?

  • September 6, 2022 / 08:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chalaki Chanti: ఆ సంస్థలో చలాకీ చంటికి అవమానం జరిగిందా?

సినిమాల ద్వారా, జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వాళ్లలో చలాకీ చంటి ఒకరనే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న కంటెస్టెంట్లలో చలాకీ చంటి కూడా ఒకరు కావడం గమనార్హం. అయితే బిగ్ బాస్ షోకు వెళ్లక ముందు చలాకీ చంటి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు నేను ఒక్క బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా చూడలేదని ఆయన అన్నారు.

ఇన్నిరోజుల నుంచి నాగార్జున గారు చంటి అని ఎప్పుడు అంటారో అని ఎదురుచూస్తున్నానని చలాకీ చంటి కామెంట్ చేశారు. బిగ్ బాస్ షో గురించి నాకు ఏం ఐడియా లేదని చంటి తెలిపారు. బిగ్ బాస్ షోకు వెళ్లడానికి బయట అంతా ప్లానింగ్ అయిపోయిందని మినిమం ఒక 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని చంటి సరదాగా కామెంట్ చేశారు. తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నాకే ఓటేయాలని చెప్పానని ఆయన అన్నారు.

ఇగో, కోపిష్టి, పొగరు అనే కామెంట్ల గురించి చంటి స్పందిస్తూ ఇగో ఉండాలని నా దృష్టిలో ఈగో లేని వ్యక్తి మనిషే కాదని వెల్లడించారు. మల్లెమాలలో పని చేసే ఒక పెద్దమనిషి నీ టాలెంట్ కు ఇంతే ఇస్తారు అంటూ అవమానించాడని చలాకీ చంటి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నాకు మండిందని చలాకీ చంటి పేర్కొన్నారు.

13chalaki-chanti

నాగబాబు గారు అందరితో ఫ్రెండ్ షిప్ చేశారని ఆయన తెలిపారు. నేను చూసినన్ని గేమ్స్, నన్ను పొడిచిన వెన్నుపోట్లు తక్కువేం కాదని ఆయన అన్నారు. ఎక్కడ డబ్బు దొరికితే అక్కడికి వెళ్లాలని గెలిచామా భగవంతుని దయ అని గెలవలేదా మళ్లీ ప్రయత్నించడానికి రెడీ అని కామెంట్లు చేశారు. చలాకీ చంటి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Chalaki Chanti
  • #Chalaki Chanti
  • #Chanti

Also Read

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

related news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

trending news

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

3 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

3 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

6 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

6 hours ago

latest news

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

4 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

6 hours ago
Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version