చంద్రిక రవి.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలిసుండకపోవచ్చు. తెలుగులో ఈమె ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే చిత్రంలో నటించింది. అది కూడా గెస్ట్ అప్పీరెన్స్ అంతే..! ఇప్పుడైతే బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తుంది ఈ బ్యూటీ. చంద్రిక ఇండియన్ అయినప్పటికీ ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో చంద్రిక రవి స్పెషల్ సాంగ్లో నర్తించనుంది. ఇదిలా ఉండగా.. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!
