Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నేను ఒక హీరోయిన్ ని కాబట్టే అలా అంటారు.!

నేను ఒక హీరోయిన్ ని కాబట్టే అలా అంటారు.!

  • April 30, 2018 / 07:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను ఒక హీరోయిన్ ని కాబట్టే అలా అంటారు.!

పంజాబీ ముద్దుగుమ్మ (Charmi Kaur) ఛార్మీ “జ్యోతిలక్ష్మి” సినిమాలో టైటిల్ పాత్ర పోషించిన తర్వాత వెండితెర మీద మళ్ళీ కనిపించలేదు. కథానాయికగా సినిమాలకు స్వస్తి పలికిన ఛార్మీ.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కొత్త అవతారమెత్తింది. అంతే కాకుండా పూరీ జగన్నాధ్ కి సంబంధించిన “పూరీ కనెక్ట్స్”ను కూడా ఛార్మీ దగ్గరుండి మరీ చూసుకొంటుంది. అయితే.. ఈ బిజినెస్ రిలేషన్ వెనుక “పర్సనల్ రిలేషన్” ఉందని కొన్ని కథనాలు, గాసిప్పులు వినిపించాయి. వాటిని పూరీ జగన్నాధ్ కానీ ఛార్మీ కానీ ఎప్పుడూ ఖండించకపోవడంతో దాదాపుగా అందరూ అది నిజమేనేమో అనుకొన్నారు.

అయితే.. “మెహబూబా” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక మీడియా హౌస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో “పూరీ జగన్నాధ్ గారితో మీకున్న రిలేషన్ ఏమిటి?” అని ప్రశ్నించగా.. ఛార్మీ చాలా హుందాగా “ఇదే నేను గనుక ఒక హీరోయిన్ ని కాకపోతే మీరు ఈ క్వశ్చన్ వేసే వారు కాదు. ఇక మా రిలేషన్ కి ఒక పేరు అంటూ ఏమీ లేదు. ఏళ్లతరబడి సినిమాల్లో కథానాయికగా నటించిన నాను బోర్ కొట్టేసింది. అందుకే సినిమాలకి హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చి నాకెంతో ఇష్టమైన ప్రొడక్షన్ లోకి వచ్చాను. నేను ఒక హీరోయిన్ కాకుండా సాధారణ మహిళను అయితే ఎవరూ ఇలా అనుకొనేవారు కాదేమో. నేను హీరోయిన్ ని అవ్వడం వల్ల పూరీతో నాకు ఏదో సంబంధం ఉంది అంటూ గాసిప్పులు వ్యాపింపజేస్తున్నారు. అయినా నేను వాటిని అస్సలు పట్టించుకొను” అంటూ ఘాటుగానే స్పందించింది ఛార్మీ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Charmi Kaur
  • #Celebrities Gossips
  • #Charmi Kaur Reveals Relationship with Puri Jagannath
  • #Puri Jagannath
  • #Tollywood Celebrities Interview

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

7 mins ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

36 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

1 hour ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version