Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Chiranjeevi: గ్లామర్ సీక్రెట్ ను రివీల్ చేసిన మెగాస్టార్.. తమన్నాతో సమానమంటూ?

Chiranjeevi: గ్లామర్ సీక్రెట్ ను రివీల్ చేసిన మెగాస్టార్.. తమన్నాతో సమానమంటూ?

  • August 7, 2023 / 11:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: గ్లామర్ సీక్రెట్ ను రివీల్ చేసిన మెగాస్టార్.. తమన్నాతో సమానమంటూ?

ఆరు పదుల వయస్సులో కూడా మెగాస్టార్ చిరంజీవి అందంగా కనిపిస్తూ అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. వయస్సుతో పాటు చిరంజీవి క్రేజ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. క్లీంకార బారశాల ఫంక్షన్ లో కుర్ర హీరోలు సైతం కుళ్లుకునేంత అందంగా చిరంజీవి కనిపించారు. భోళా శంకర్ మూవీలో చిరంజీవి లుక్స్ కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుండటం గమనార్హం. అయితే తన ఫేస్ లో మెరుపు వెనుక సీక్రెట్ ఏంటో భోళా శంకర్ మూవీ ప్రమోషన్స్ లో చిరంజీవి చెప్పేశారు.

ఆడియన్స్ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని ఆడియన్స్ తర్వాత ప్రొడ్యూసర్లు, దర్శకులకు ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు. నా దృష్టిలో ఆడియన్స్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని చిరంజీవి కామెంట్లు చేశారు. తాను ఫైట్ చేసినా, సీన్ చేసినా, సాంగ్ చేసినా ప్రేక్షకుల రియాక్షన్ గురించి ఆలోచించి చేస్తానని చిరంజీవి పేర్కొన్నారు. ఆడియన్స్ చప్పట్లు కొడతారని ఆశించి 200 అడుగుల బంగీ జంప్ చేశానని ఆయన కామెంట్లు చేశారు.

నేను మిల్కీ బ్యూటీ సాంగ్ లో మెరిపిపోతున్నానని చాలామంది చెప్పారని (Chiranjeevi) చిరంజీవి చెప్పుకొచ్చారు. మిల్కీ బ్యూటీ తమన్నాతో ఈక్వల్ గా గ్లామరస్ గా ఉన్నానని చెబుతున్నారని ఆయన అన్నారు. నా మెరుపునకు కారణం ప్రేక్షకులు ఇచ్చిన ఎనర్జీ అని చిరంజీవి కామెంట్లు చేశారు. భోళా శంకర్ మూవీలో పవన్ ను ఇమిటేట్ చేసే సన్నివేశాల్లో తనతో పాటు శ్రీముఖి నటించిందని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు.

చాలామంది తెలుగు ప్రేక్షకులు వేదాళం సినిమాను చూడలేదని ఆ రీజన్ వల్లే ఈ సినిమాలో నటించానని చిరంజీవి వెల్లడించారు. తన మాటలతో చిరంజీవి ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బుకింగ్స్ మొదలు కాగా మిగతా ఏరియాలలో కూడా బుకింగ్స్ మొదలైతే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi

Also Read

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

trending news

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

1 hour ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

15 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

15 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

20 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

2 days ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

14 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

22 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

23 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version